ప్రగ్యా జైశ్వాల్‌ విరహ వేదన.. టైట్‌ ఫిట్‌లో చుట్టుకొలతలు చూపిస్తూ రెచ్చగొడుతున్న బాలయ్య భామ

Published : Oct 03, 2022, 08:21 PM ISTUpdated : Oct 04, 2022, 06:13 AM IST

బాలయ్య హీరోయిన్‌ ప్రగ్యా జైశ్వాల్‌ హాట్‌ ఫోటో షూట్లతో ఆకట్టుకుంటుంది. సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది. తన మత్తెక్కించే ఫోటోలను షేర్‌ చేస్తూ హల్‌చల్‌ చేస్తుంది. 

PREV
16
ప్రగ్యా జైశ్వాల్‌ విరహ వేదన.. టైట్‌ ఫిట్‌లో  చుట్టుకొలతలు చూపిస్తూ రెచ్చగొడుతున్న బాలయ్య భామ

`కంచె` బ్యూటీగా మొన్నటి వరకు పిలిపించుకున్న ప్రగ్యా జైశ్వాల్‌(Pragya Jaiswal) ఇప్పుడు `అఖండ`(Akhanda) హీరోయిన్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ హాట్‌ బ్యూటీ గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చింది. నెట్టింట తన మత్తెక్కించే పోజులిస్తూ మంటలు పుట్టిస్తుంది. తన అందాల విందుతో ఫ్యాన్స్  ని ఫిదా చేస్తుంది. 
 

26

ప్రగ్యా జైశ్వాల్‌(pragya Hot Photo Shoot) వైట్‌ టైట్‌ ఫిట్‌ డ్రెస్‌లో హోయలుపోయింది. విరహంతో తల్లడిల్లిపోతూ ఆమె ఇచ్చిన హాట్‌ పోజులు కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతున్నాయి. చేయి పైకెత్తి వయ్యారాలు పోతూ నెటిజన్లని టెంప్ట్ చేస్తుంది ప్రగ్యా జైశ్వాల్‌. ప్రస్తుతం ఈ అమ్మడి సెక్సీ ఫోటోలు ఇంటర్నెట్‌లో దుమారం రేపుతున్నాయి.

36

ప్రగ్యా ఇటీవల  `అఖండ` చిత్రంతో సక్సెస్‌ని అందుకున్న విషయం తెలిసిందే. ఫేడౌట్‌ అవుతుందనుకునే టైమ్‌లో ఈ హాట్‌ భామకి బాలయ్య లైఫ్‌ ఇచ్చారు. కెరీర్‌కి పెద్ద బూస్ట్ ఇచ్చాడు. ఇందులో కలెక్టర్‌గా హుందాతనంతో కూడిన పాత్రలో నటించి మెప్పించింది. అందరిచేత ప్రశంసలందుకుంది. 

46

మరోవైపు తెలంగాణ యాసలో మాట్లాడి ఇక్కడి ఆడియెన్స్ మనసుని దోచుకుంది ప్రగ్యా. అదే సమయంలో బాలయ్యకి జోడీగా మెప్పించి నందమూరి అభిమానులు మెచ్చిన హీరోయిన్‌ అయిపోయింది. దీంతో ఫ్యాన్స్ ని పెంచుకుంది. దాన్ని ఫాలోయింగ్‌గా మార్చుకుంటుంది.  గ్యాప్‌ లేకుండా గ్లామర్‌ ఫోటోలు పంచుకుంటూ మెస్మరైజ్‌ చేస్తుంది ప్రగ్యా. 

56

అయితే `అఖండ` సక్సెస్‌ తర్వాత ఓ విచిత్రంజరిగింది. అంతా అనుకున్నట్టు ఈ బ్యూటీకి అవకాశాలు రావడం లేదు. హిట్‌ రావడంతో వరుసగా ఛాన్స్ లు క్యూ కడుతాయని భావించారు. కానీ అలా జరగడం లేదు. అయితే  ప్రగ్యా  జైశ్వాల్‌ యంగ్‌ హీరోలకు సెట్‌ కాదనే టాక్‌ ఉంది. సీనియర్లకే యాప్ట్ అనే పేరు పడిపోయింది. ఇది ఆమెకి అవకాశాలను తగ్గించిందని సమాచారం. 
 

66

ఏదేమైనా మంచి పాత్రలు పడితే అద్భుతమైన నటనతో వెండితెరని రక్తికట్టించే ప్రగ్యా జైశ్వాల్‌కి ఇలాంటి పరిస్థితి రావడం విచారకరం. అయితే `కంచె`లాంటి హిట్‌ తర్వాత ఈ భామ సినిమాల ఎంపికలో చేసిన మిస్టేక్‌ కారణంగా ఆమె కెరీర్‌ గాడి తప్పిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories