గతంలో ఈ సినిమా జగదేకవీరుడు అతిలోక సుందరి తరహా కథాశంతో తెరకెక్కుతుందన్న టాక్ కూడా వినిపించింది. ఓ దేవకన్య భూలోకి రావటం అనే కాన్సెప్ట్‌తోనే ఈ సినిమా రూపొందుతున్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ స్పంధించకపోయినా సినిమా పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ లెవల్ అంటూ హైప్ మరింతగా పెంచాడు.