పెళ్లి తరువాత ముంబైలో అంత్యంత విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు అనుష్క, విరాట్‌లు అయితే ఇప్పటి వరకు ఆ అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలు ఒక్కటి కూడా బయటకు రాలేదు. తాజాగా లాక్ డౌన్ కారణంగా ఒక్కొక్కటిగా తన అపార్ట్‌మెంట్ ఫోటోలను రివీల్ చేస్తోంది అనుష్క.