అంతేకాదు పెళ్లి కారణంగా నా లక్ష్యాలను నేను చేరుకోవటం కష్టమవతుందని చెప్పింది ఈ మల్లార్ బ్యూటీ. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో లవ్ స్టోరి అనే రొమాంటిక్ ఎంటర్టైనర్‌తో పాటు విరాటపర్వం అనే డ్రామా మూవీలో నటిస్తోంది ఈ బ్యూటీ.