దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురు చూస్తున్న సినిమా కల్కి 2898 AD. ప్రభాస్ డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్న ఈసినిమాలో దిగ్గజ ఇండియన్ స్టార్స్ నటిస్తున్నారు. మరి ఈ తారలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలుసా..?
దిగ్గజ నటులంతా కనిపించబోతున్నారు కల్కి 2898 AD సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబ్, కమల్, దీపికా, దిషా.. ఇలా స్టార్స్ అంతా సందడిచేయబోతున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈసినిమాలో సగానికి పైగా స్టార్స్ రెమ్యూనరేషన్స్ కే ఖర్చు అవుతుందంట., ఇంతకీ మన స్టార్స్ ఎంత వసూలు చేస్తున్నారు.
210
Prabhas Kalki 2898 AD film new release date out
మహానటిసినిమాతో రచ్చ చేసిన నాగ్ ఆశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది కల్కి 2898 AD సినిమా. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన దర్శకుడు నాగ్ అశ్విన్.. ఇక పాన్ ఇండియ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ సినిమా కోసం దేవమంతా ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
కల్కి 2898 AD" జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ మూవీ కోసం ప్రభాస్ దాదాపు 150 నుంచి 200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇక ప్రభాస్ తో పాటు అమితాబ్ నటిస్తుండగా.. ఆయనకు 30 కోట్లవరకూ రెమ్యూనరేషన్.
కల్కి 2898 AD" జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ మూవీ కోసం ప్రభాస్ దాదాపు 150 నుంచి 200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇక ప్రభాస్ తో పాటు అమితాబ్ నటిస్తుండగా.. ఆయనకు 30 కోట్లవరకూ రెమ్యూనరేషన్
కల్కి 2898 AD" జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ మూవీ కోసం ప్రభాస్ దాదాపు 150 నుంచి 200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇక ప్రభాస్ తో పాటు అమితాబ్ నటిస్తుండగా.. ఆయనకు 30 కోట్లవరకూ రెమ్యూనరేషన్
610
ఇక ప్రభాస్ తో పాటు అమితాబ్ నటిస్తుండగా.. ఆయనకు 30 కోట్లవరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం అమితాబ్ ఈరేంజ్ లో వసూలు చేస్తుంటం విశేషం.
710
ఇక లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఈసినిమలో నెగెటీవ్ రోల్ లో కనిపించబోతున్నారు. అందకుగాను కమల్ హాసన్ 20 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకున్నారట. అయితే కమల్ హాసన్ సినిమా అంతా కంప్లీట్ గా కనిపించరట. ఆయనది ఈసినిమాలో గెస్ట్ రోల్ అని అంటున్నారు. దానికి కోసమే కమల్ ఇంత వసూలు చేశారు.
810
ఇక ఈసినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోన్న దీపిక పదుకొనే 20 కోట్లు వసూలు చేసిందని సమాచారం. అంతే కాదు ఈ సినిమాలో నటించే మరో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానికి కూడాదక్కింది.
910
దిశా పటాని ఈసినిమాక గాను 5 కోట్లు ఇచ్చినట్టు సమాచారం. ఇలా చిన్న చితకా రెమ్యూనరేషన్లు అన్నీ కలుపుకుని... దాదాపు 300 కోట్ల వరకూ అవుతున్నాయట.
1010
250 కోట్లకు 10 కోట్లు అయినా.. 25 చిన్న బడ్జెట్ సినిమాలు తీయొచ్చు అంటున్నారు నెటిజన్లు. కానీ కల్కి లాంటి టెక్నికల్ సినిమాకి ఇంత భారీ మొత్తం అవసరమనేది కాదనలేని నిజం. ఈ సినిమా మొత్తం బడ్జెట్ దాదాపు 600 కోట్లు అని అంటున్నారు. అనఫిషియల్ గా దాదాపు 1000 కోట్ల వరకూ ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.