పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా అభిమానులు ఓ రేంజ్‌లో సందడి చేస్తున్నారు. సోషల్ మీడియాతో పాటు అన్ని రకాల రికార్డ్‌లను తిరిగ రాసేందుకు పవన్ ఫ్యాన్స్, జనసైనికులు సిద్ధమవుతున్నారు. అయితే ఇంత హడావిడి జరుగుతున్న పవన్ మాత్రం తనకేవీ పట్టనట్టుగా ఫాం హౌస్‌లో పుస్తకాలతో కాలక్షేపం చేస్తున్నారు. పవన్ లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.