బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్, ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ అహూజాలు బాలీవుడ్‌లోనే లవ్లీ కపుల్స్‌లో ఒకరు. లాక్ డౌన్ సమయంలో చాలా రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్న ఈ జంట ప్రస్తుతం లండన్‌లోని తమ నివాసంలో ఉంటున్నారు.