ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉస్తాద్ భగత్ సింగ్ మ్యానియాతో ఊగిపోతున్నారు. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో దాదాపు 10 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో పవన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. నేడు ఈ చిత్రం నుంచి ఫస్ట్ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసి సంధ్య థియేటర్స్ లో ప్రదర్శించనున్నారు.