మునిపంటితో పెదవులు కొరుకుతూ రెచ్చగొడుతున్న చిట్టి.. సమ్మర్ లో ఉక్కపోత రెట్టింపు చేస్తున్న ఫరియా

Published : May 11, 2023, 02:38 PM IST

యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు చిత్రంతో సెన్సేషన్ గా మారింది. ఈ మూవీలో ఫరియా క్యూట్ లుక్స్ కుర్రాళ్ళని మెస్మరైజ్ చేశాయి. 

PREV
17
మునిపంటితో పెదవులు కొరుకుతూ రెచ్చగొడుతున్న చిట్టి.. సమ్మర్ లో ఉక్కపోత రెట్టింపు చేస్తున్న ఫరియా

యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు చిత్రంతో సెన్సేషన్ గా మారింది. ఈ మూవీలో ఫరియా క్యూట్ లుక్స్ కుర్రాళ్ళని మెస్మరైజ్ చేశాయి. తొలి చిత్రంతోనే ఫరియా బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది. 

 

27

ప్రస్తుతం ఫరియాకు టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి. జాతిరత్నాలు చిత్రంలో ఫరియా.. నవీన్ పోలిశెట్టితో కలసి లవ్ ట్రాక్ పండిస్తూనే.. కోర్టు సన్నివేశాల్లో కామెడీతో అదరగొట్టింది. 

37

కనీస నాలెడ్జ్ లేని లాయర్ గా ఆమె బ్రహ్మీతో కలసి మంచి ఫన్ జనరేట్ చేసింది. తొలి చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో ఫరియా గ్లామర్ రోల్స్ పై ఫోకస్ పెట్టాలనుకుంటున్నట్లుంది. 

47

సోషల్ మీడియాలో కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయే గ్లామర్ ఫోజులతో అదరగొడుతోంది. నెమ్మదిగా గ్లామర్ డోస్ పెంచుతూ తాను కూడా కమర్షియల్ చిత్రాల్లో అందాల ఆరబోతకు రెడీ అని చెప్పకనే చెబుతోంది. 

57

తాజాగా ఫరియా అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. మత్తుగా చూస్తూ ఊరించే ఫోజులతో ఫరియా గ్లామర్ డోస్ పెంచేసింది అనే చెప్పాలి. ఫరియా అబ్దుల్లా చూపుతిప్పుకోలేని సొగసు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. 

67

మునిపంటితో పెదవులు కొరుకుతూ రెచ్చగొడుతున్న విధానం మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. మత్తుగా టెంప్ట్ చేస్తూ సమ్మర్ హీట్ పెంచేస్తోంది ఈ జాతిరత్నాలు పిల్ల. ఫరియా సోకులకు నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. 

 

77

ఫరియా అబ్దుల్లా బంగార్రాజు చిత్రంలో మెరిసింది. వాసివాడి తస్సాదియ్యా సాంగ్ లో చిందులేసింది.  ఫరియా చివరిగా రావణాసుర చిత్రంలో నటించింది. 

click me!

Recommended Stories