కాలు మీద కాలేసి థైస్‌ ట్రీట్‌ ఇచ్చిన పూనమ్‌ బజ్వా.. స్మైల్‌తో పడేస్తున్న హాట్‌ బ్యూటీ..ఎన్నాళ్లకో ఈ అందం..

Published : Feb 06, 2023, 11:04 AM IST

హాట్‌ బ్యూటీ పూనమ్‌ బజ్వా చాలా రోజుల తర్వాత సోషల్‌ మీడియాలోకి వచ్చింది. అంతకు ముందు రెగ్యూలర్‌గా హాట్‌ ఫోటోలు పంచుకుంటూ ఎంగేజ్‌ చేసిన ఈ భామ ఇప్పుడు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. 

PREV
110
కాలు మీద కాలేసి థైస్‌ ట్రీట్‌ ఇచ్చిన పూనమ్‌ బజ్వా.. స్మైల్‌తో పడేస్తున్న హాట్‌ బ్యూటీ..ఎన్నాళ్లకో ఈ అందం..

పూనమ్‌ బజ్వా సోమవారం మార్నింగ్‌ అభిమానులను పలకరించింది. తన గ్లామర్‌ ఫోటోలతో ఆమె అభిమానులను సర్‌ప్రైజ్‌ చేయడం విశేషం. ఛైర్‌లో కూర్చొని చిలిపి నవ్వులతో ఆకట్టుకుంటుంది. కనువిందు చేస్తుంది. 

210

ఇందులో అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది పూనమ్‌ బజ్వా. కుర్చీలో కూర్చొని కాలు మీద కాలేసుకుని నవ్వులు చిందించింది. స్వచ్ఛమైన నవ్వులతో ఆకట్టుకుంది. అంతేకాదు థైస్‌ అందాలను ఆవిష్కరించింది. పొట్టి షాట్‌లో తన థైండర్‌ థైస్‌ని చూపిస్తూ కుర్రాళ్లకి ఇన్నాళ్లు మిస్‌ అయిన అందాల షో చేసింది. 

310

ఇందులో పూనమ్‌ ఓ మంచి సందేశాన్ని పంచుకుంది. తన గ్లామర్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ, `ప్రేమ అనేది రైడ్‌ని విలువైనదిగా చేస్తుంది` అని పేర్కొంది. దీనికి అభిమానుల నుంచి అభినందనల పోస్టులు వస్తున్నాయి. దీంతోపాటు ఆమె అందాలను పొగిడేస్తున్నారు. 
 

410

పూనమ్‌ బజ్వా గత రెండు మూడు నెలల క్రితం వరకు సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేది. రెగ్యూలర్‌గా తన గ్లామర్‌ ఫోటోలు పంచుకునేది. కానీ అనుకోకుండా ఆమె గ్యాపిచ్చింది. ఒక్కసారిగా ఆమె అభిమానులను ఒంటరి చేసింది. కనీసం గ్లామర్‌ ఫోటోలు లేకపోవడంతో తల్లడిల్లిపోయారు. 
 

510

ఇన్నాళ్లకు ఇప్పుడు మళ్లీ రావడంతో ఫుల్‌ ఖుషీ అవుతుంది. లోలోపల సంబరాలు చేసుకుంటున్నారు. అయితే రావడంతోనే అదిరిపోయే పోజులిచ్చింది. చిలిపి నవ్వులు, థైస్‌ అందాలను మంత్రముగ్దుల్ని చేస్తుంది. కుర్రాళ్ల అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంటుంది. 

610

ఇక `మొదటి సినిమా`తో సినిమా ఎంట్రీ ఇచ్చింది పూనమ్‌. తొలి సినిమాతోనే మెప్పించింది. నవదీప్‌తో కలిసి ప్రేమ పాఠాలు చెప్పి ఆకట్టుకుంది. సినిమా విజయం సాధించడంతో ఒక్కసారిగా అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. అలా వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. 
 

710

కానీ ఆమె హీరోయిన్‌గా ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. రెండు మూడు సినిమాలకే పరిమితమయ్యింది. `బాస్‌` సినిమాలో కీలక పాత్రలో నాగ్‌ సరసన నటించింది. నాగార్జునకి సెక్రెటరీగా ఆకట్టుకుంది. గ్లామర్‌తో సినిమాలో నాగార్జున రెచ్చగొట్టగా, మరో హీరోయిన్‌ని నయనతారకి కుళ్లు పుట్టించింది. అందరి అటెన్షన్‌ గ్రాస్ప్ చేసింది.

810

 ఈ సినిమా పెద్దగా సక్సెస్‌ కాలేకపోవడంతో పూనమ్‌ చేసిన గ్లామర్‌ విందు, బోల్డ్ ప్రయోగం వికటించింది. దీంతో సెకండ్‌ హీరయిన్‌గా, కీలక పాత్రలకే పరిమితమయ్యింది. అంతేకాదు తెలుగులో ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. దీంతో సౌత్‌పై కన్నేసింది. 

910

టాలీవుడ్‌లో సరైన అవకాశాలు లేకపోవడంతో కన్నడ, మలయాళం, తమిళ చిత్రపరిశ్రమల వైపు మొగ్గుచూపింది, ఒక్కడ ఒకటి అర అవకాశాలను దక్కించుకుంటూ కెరీర్‌ని నెట్టుకొస్తుంది. హీరోయిన్‌గా, కీలక పాత్రల్లో చేస్తుంది. గ్లామర్‌ ట్రీట్‌తో ఆడియెన్స్ ని మంత్రముగ్దుల్ని చేస్తుంది. 

1010

హాట్‌ అందాలతో ఆకట్టుకుంటున్న పూనమ్‌ బజ్వా లేటెస్ట్ గా పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories