ఒరిజినల్‌గానే ఇంత అందంగా ఉంటే మేకప్‌తో పనేముంది.. క్లోజ్‌గా ఎద అందాలు చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న నాగ్‌ భామ

Published : May 15, 2023, 09:18 PM ISTUpdated : May 15, 2023, 10:05 PM IST

బొద్దుగుమ్మ పూనమ్‌ బజ్వా తన బొద్దు అందాలతో ఆకట్టుకుంటుంది. గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తూ ఆమె చేసే ఫోటో షూట్లు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ క్లోజప్‌ షాట్‌లో వాహ్‌ అనిపించింది. 

PREV
15
ఒరిజినల్‌గానే ఇంత అందంగా ఉంటే మేకప్‌తో పనేముంది.. క్లోజ్‌గా ఎద అందాలు చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న నాగ్‌ భామ

పూనమ్‌ బజ్వా తాజాగా క్లోజప్‌ షాట్‌లో దిగిన ఫోటోలను పంచుకుంది. ఇందులో ఆమె మేకప్‌ లేకుండా కనిపించడం విశేషం. మేకప్‌ లేకపోయినా ఎంతో అందంగా ఉంది పూనమ్‌. ఇంకా చెప్పాలంటే ఇప్పుడే మరింత అందంగా, క్యూట్‌గా ఉంది. అదే సమయంలో హాట్‌గానూ కనిపిస్తుంది. 
 

25

క్లోజప్‌ షాట్‌లో తన ఎద అందాలను ఆవిష్కరించింది. ఎద ఎత్తులతో విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది. ఇలా అందాలను క్లోజ్‌గా చూపించడంతో కొంటెగా చూస్తూ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఆకర్షిస్తుంది పూనమ్‌ బజ్వా. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 
 

35

ఇక దీనికితోడు మరికొన్ని డిఫరెంట్‌ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేసుకుంది పూనమ్‌ బజ్వా. ఆమె డిఫరెంట్‌ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ ఆమె కవ్విస్తుంది. బ్లూ డ్రెస్‌లో ఆమె ఎంతో క్యూట్‌గా ఉంది. మరోవైపు రెడ్‌ స్లీవ్‌ లెస్‌ ధరించించింది పూనమ్‌. ఇందులో భారీ పరువాల విందుతో మత్తెక్కిస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 
 

45

పూనమ్‌ బజ్వా చేతిలో ఇప్పుడు ఆఫర్లు లేవు. దీంతో అవకాశాల వేటలో అనేక ప్రయత్నాలు చేసింది. మేకర్స్ ని ఆకర్షించేందుకు అనేక రకాల ఎత్తులు వేస్తుంది. అందాల డోస్‌ పెంచుతూ ఇంటర్నెట్‌లో హాట్‌ టాపిక్‌ అవుతుంది. నెటిజన్లకి, ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది. 
 

55

పూనమ్‌ బజ్వా తెలుగులో ఐదు సినిమాల్లో మెరిసింది. నాగార్జునతో `బాస్‌` సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇందులో ఆయనకు సెక్రెటరీగా నటించింది. గ్లామరస్‌ సెక్రెటరీగా నటించి వాహ్‌ అనిపించింది. నయనతారకి జెలసీ పుట్టించింది. ఈ పాత్ర పూనమ్‌కి మంచి పేరు తెచ్చుకుంది. బాగా హైలైట్‌ కూడా అయ్యింది. కానీ ఆ తర్వాత ఈ బ్యూటీకి హీరోయిన్‌గా ఆఫర్లు రాకపోవడం గమనార్హం. `పరుగు`లో కీలక పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories