బికినీలో నాగ్ హీరోయిన్ రచ్చ.. రోజురోజుకూ హద్దులు దాటేస్తున్న హాట్ బ్యూటీ

First Published | Oct 24, 2021, 7:02 PM IST

పూనమ్ బజ్వా తెలుగులో అంతగా పాపులర్ కాలేదు. కింగ్ Nagarjuna బాస్ చిత్రంలో ఒక హీరోయిన్ పూనమ్ బజ్వా నటించింది. ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు.

పూనమ్ బజ్వా తెలుగులో అంతగా పాపులర్ కాలేదు. కింగ్ Nagarjuna బాస్ చిత్రంలో ఒక హీరోయిన్ పూనమ్ బజ్వా నటించింది. ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. కానీ నాగార్జునతో కలసి బాగానే కెమిస్ట్రీ పండించింది. ఆమె హాట్ గ్లామర్ కు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. 

Poonam Bajwa కు టాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ లేకపోయినా ఆమె క్యూట్ లుక్స్, బొద్దుగా ఉంటూ ఆకట్టుకుంటోంది. ఇప్పటికి 36 ఏళ్ల వయసులో కూడా పూనమ్ బజ్వా హాట్ లుక్ మైంటైన్ చేస్తోంది. కానీ హీరోయిన్ గా మాత్రం రేసులో బాత్ వెనుకబడిపోయింది. చిన్న రోల్స్ కి మాత్రమే పరిమితమైంది. 


ఆ మధ్యన పూనమ్ బజ్వా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో మెరిసింది. మళ్ళీ టాలీవుడ్ లో పూనమ్ బజ్వా ఆఫర్స్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది ఈ అమ్మడు. లేటెస్ట్ గా పూనమ్ బజ్వా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. బికినీలో ఎంజాయ్ చేస్తున్న స్టిల్స్ షేర్ చేయగా కుర్రాళ్లు ఈ పిక్స్ ని తెగ వైరల్ చేస్తున్నారు. 

మరికొన్ని ఫోటోస్ లో థైస్ అందాలు బోల్డ్ గా రాబోస్తూ రచ్చ చేస్తోంది. బొద్దుగా ఉంటూ హాట్ లుక్ తో కేక పెట్టించే విధంగా పూనమ్ బజ్వా ఎక్స్ ఫోజ్ చేస్తోంది. రెడ్ డ్రెస్ ధరించిన స్టిల్స్ లో పూనమ్ భారీ పరువాలతో కలర్ ఫుల్ గా దర్శనం ఇస్తోంది. 

పూనమ్ బజ్వా ప్రస్తుతం మంచి ఆఫర్ కోసం సెర్చ్ చేస్తోంది. అవకాశం దక్కితే మునుపటిలా వెండి తెరపై అందాలు ఆరబోయడానికి రెడీగా ఉంది. సోషల్ మీడియాలో చేస్తున్న ఈ గ్లామర్ రచ్చ అంతా ఆ ప్రయత్నాల్లో భాగమే అని చెప్పొచ్చు. 

ఇదిలా ఉండగా బాస్, పరుగు, ప్రేమంటే ఇంతే.. ఆమె తెలుగులో నటించిన చెప్పుకోదగ్గ చిత్రాలు. పరుగులో ఇంటి నుంచి వెళ్ళిపోయి ప్రేమ వివాహం చేసుకున్న అమ్మాయిగా బాగా నటించింది. బాస్ లో మాత్రమే గ్లామర్ ఒలక బోసే అవకాశం దక్కించుకుంది. 

Latest Videos

click me!