గోవా బీచ్ లో అలాంటి ఫోజులో... సెగలు రేపుతున్న నిహారిక బోల్డ్ లుక్

First Published | Oct 24, 2021, 3:46 PM IST


మెగా ఫ్యామిలీ నుండి వెండితెరకు పరిచయమైన వన్ అండ్ ఓన్లీ డాటర్ గా నిహారిక రికార్డు సృష్టించింది. నిహారిక హీరోయిన్ కావడాన్ని మెగా ఫ్యామిలీ వీరాభిమానులు వ్యతిరేకించినా... Niharika మొండిగా ముందుకు వెళ్లారు. ఇక పెళ్లి తరువాత నటనకు బై చెబుతుందంటుకుంటే... మరింత దూకుడు పెంచేలా ఉంది నిహారిక. 


తాజాగా నిహారిక గోవా బీచ్ లో కూర్చొని ఉన్న ఫోటో షేర్ చేశారు. గాలిని, అలలను, ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నట్లు కామెంట్ చేసిన నిహారిక తన భర్త చైతన్యకు థాంక్స్ చెప్పారు. 


తాజాగా నిహారిక గోవా బీచ్ లో కూర్చొని ఉన్న ఫోటో షేర్ చేశారు. గాలిని, అలలను, ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నట్లు కామెంట్ చేసిన నిహారిక తన భర్త చైతన్యకు థాంక్స్ చెప్పారు. 



నిహారిక లుక్ మాత్రం కొంచెం బోల్డ్ గా ఉంది.  ఆమె కొత్త తరహా ఇమేజ్ కోరుకుంటున్నారేమో అనిపిస్తుంది. పెళ్లి తరువాత కూడా నిహారిక ఈ రేంజ్ లో రెచ్చిపోవడం ఆలోచించాల్సిన విషయమే. అవకాశం ఇస్తే వెండితెరపై కూడా గ్లామర్ రోల్ చేయడానికి కూడా నేను సిద్దమే అన్నట్లు నిహారిక తీరుంది. 


ఇక నిహారిక ఫోటోలకు ఆమె అభిమానులు డిఫరెంట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక పెళ్ళైనా కానీ నటన ఆపేది లేదంటూ నిహారిక ఓపెన్ గా చెప్పేశారు. ఈ విషయంలో భర్త చైతన్య తనకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారట. ఇప్పటికే ఓ వెబ్ సిరీస్ లో నిహారిక నటిస్తున్నారు. 


ఈ సిరీస్ లో యాంకర్ అనసూయ మరో కీలక రోల్ చేయడం విశేషం. అలాగే కొన్ని సబ్జక్ట్స్ వింటున్నట్లు, ఆ చిత్రాల వివరాలు త్వరలో వెల్లడిస్తానని నిహారిక చెప్పారు. పెళ్లికి ముందు నటిగా సరైన సక్సెస్ కొట్టలేకపోయిన నిహారిక, ఇప్పుడైనా విజయం సాధిస్తుందేమో చూడాలి. 

Also read పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన విజయ్‌ దేవరకొండ.. తనకంటే ముందే తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ పెళ్లి అంటూ షాకింగ్‌ ట్విస్ట్
 

Also read శ్రుతి హాసన్ కి ఏమైంది...ఫ్యాన్స్ ని తికమక పెడుతున్న స్టార్ హీరోయిన్!

Latest Videos

click me!