పొట్టిగా ఉన్న స్లీవ్ లెస్ గౌన్ లో పూనమ్ బజ్వా తన అందాల ఘాటు చూపించింది. అప్పుడే స్నానం చేసి తాజాగా ఉన్న ముఖంతో, అందాలతో కుర్రాళ్లని ఊరిస్తోంది. కెమెరా ముందు వంగి వంగి ఏడ పరువాలు చూపిస్తూ పూనమ్ బజ్వా చిన్నపాటి విధ్వంసమే సృష్టిస్తోంది. బాగా బొద్దుగా మారిన పూనమ్ పరువాలతో నెటిజన్లు మైమరచిపోతున్నారు.