రెడ్‌ శారీలో పేలిన పూజా హెగ్డే థౌజండ్ వాలా అందాలు.. నడుము మడతలు చూపిస్తూ `సర్కస్‌` ఈవెంట్‌లో హల్‌చల్‌..

Published : Dec 02, 2022, 10:05 PM ISTUpdated : Dec 03, 2022, 05:48 PM IST

పూజా హెగ్డే సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. చాలా రోజుల తర్వాత ఆమె బయటకొచ్చింది. ఇన్నాళ్లు మిస్‌ అయిన అందాలన్నింటిని వడ్డించింది. ఇంటర్‌నెట్‌లో మంటలు పుట్టించింది.   

PREV
111
రెడ్‌ శారీలో పేలిన పూజా హెగ్డే థౌజండ్ వాలా అందాలు.. నడుము మడతలు చూపిస్తూ `సర్కస్‌` ఈవెంట్‌లో హల్‌చల్‌..

పూజా హెగ్డేPooja Hegde) లేటెస్ట్ గా రెడ్‌ శారీలో మెరిసింది. బాడీకి హత్తుకునే ఎర్రచీరలో తన పిచ్చెక్కించే పోజులిచ్చింది. పర్‌ఫెక్ట్ షేపులు చూపిస్తుంది. మరోవైపు బ్రాని పోలిన బ్లౌజ్‌లో బ్యాక్‌ టూ ఫ్రంట్‌ అందాలను ఆవిష్కరించింది. మరోవైపు నడుము మడతలు, నాభి అందాలతో దుమారం రేపింది. మొత్తంగా తన థౌజండ్‌ వాలా అందాల షోతో సామాజిక మాధ్యమాల్లో మంటలు పుట్టిస్తుంది. 
 

211

రోహిత్‌ శెట్టి రూపొందించిన `సర్కస్‌`(Cirkus) సినిమా ట్రైలర్‌ లాంచ్‌లో పాల్గొంది పూజా. శుక్రవారం ముంబయిలో ఈ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ జరిగింది. ఇందులో రోహిత్‌ శెట్టి, రణ్‌ వీర్‌ సింగ్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌తోపాటు పూజా సందడి చేసింది. వీరంతా రెడ్‌ డ్రెస్‌ ధరించి హల్‌చల్‌ చేశారు. 
 

311

ఎర్రచీరలో పూజా యమ హాట్‌గా మారిపోయింది. ఆమె అందాల మరింత హాట్‌గా, గుంటూరు మిర్చిని మించిన ఘాటు రేపేలా మారిపోవడం విశేషం. బాడీకి హత్తుకునే శారీలో ఆమె పిచ్చెక్కించే హాట్‌ షేపులను ఆవిష్కరించింది. మరోవైపు బ్రా ని పోలిన బ్లౌజ్‌లో తన నడుము మండతు, నాభి అందాలను ఆవిష్కరించింది పూజా హెగ్డే. 
 

411

తన రెడ్‌ అందాలతో పూజా ఇంటర్నెట్‌ మొత్తాన్ని ఎరుపుమయం చేసింది. నెట్టింట ఘాటు రేపుతూ కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఓ రకంగా సోషల్‌ మీడియా మొత్తాన్ని ఆక్యూపై చేసింది పూజా. అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంది. `సర్కస్‌` ట్రైలర్‌ ఈవెంట్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా, హైలైట్‌గా నిలిచింది. 
 

511

ఇందులో హీరో రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి ఆమె వేసిన స్టెప్పులు అదరహో అనిపించాయి. ఇద్దరు ఎనర్జిటిక్‌ స్టెప్పేస్తే ఈవెంట్‌ మొత్తం హోరెత్తిపోయింది. ఆద్యంతం సందడిగా, జోష్‌ ఫుల్‌గా మార్చారు. దీంతో ఈ సందర్భంగా వారి డాన్సు వీడియోలు, ఫోటో షూట్‌ పిక్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. 
 

611

ఇటీవల పూజా హెగ్డే కాలుకి గాయమైన విషయం తెలిసిందే. దాన్నుంచి కోలుకుంది. యదావిధిగా మారిపోయింది. ఫ్రీగా ఆమె డాన్సులు చేయడంతోనే ఆమెకి గాయం తగ్గిపోయిందని అర్థమవుతుంది. ఆమె ఫ్రీగా నడుచుకుంటూ వెళ్లింది. అంతే హాట్‌గా ఫోటోలకు పోజులిచ్చింది. 

711

బాలీవుడ్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ రోహిత్‌ రూపొందించిన చిత్రం కావడంతో అంచనాలుంటాయి. పైగా హిట్‌ కాంబినేషన్‌ రణ్‌ వీర్‌ సింగ్‌తో కలిసి చేయడంతో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. దీనికితోడు పూజా, జాక్వెలిన్‌ వంటి అన్‌లిమిటెడ్‌ అందాలు ఉండటంతో అన్ని రకాల మాస్‌ మాసాలాలు జోడించిన చిత్రంగా `సర్కస్‌` నిలుస్తుందని చెప్పొచ్చు.

811

ఇక కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 23న విడుదల కానుంది. దీంతో చిత్రానికి సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరు పెంచారు. దీంతో టీమ్‌ అంతా ఇంటర్వ్యూలతో సందడి చేస్తుంది. ఇక ఇరవై రోజులపాటు నాన్‌ స్టార్‌ రచ్చ ఉండబోతుందని, నాన్‌ స్టాప్‌గా పూజా అందాల విందు ఉంటుందని చెప్పొచ్చు. 

911

పూజా హెగ్డే ఇటీవల తెలుగులో `రాధేశ్యామ్‌`, `ఆచార్య`, `బీస్ట్` చిత్రాలతో తెలుగు, తమిళ ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. కానీ విజయాలు అందుకోలేకపోయింది. దీంతో క్రేజీ బ్యూటీగా రాణించిన పూజా క్రేజ్‌ కాస్త పడిపోయిందని చెప్పొచ్చు. దీనికితో విజయ్‌ దేవరకొండతో కలిసి నటించాల్సిన `జనగణమన` చిత్రం అర్థంతరంగా ఆగిపోయింది. 
 

1011

ప్రస్తుతం పూజా చేతిలో మహేష్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ఉంది. దీంతోపాటు హిందీలో సల్మాన్‌ ఖాన్‌తో చేస్తున్న `కిసి కా భాయ్‌ కిసి కి జాన్‌` చిత్రంలో నటిస్తుంది. ఇందులో వెంకటేష్‌ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.  

1111

పూజా హెగ్డే సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. చాలా రోజుల తర్వాత ఆమె బయటకొచ్చింది. ఇన్నాళ్లు మిస్‌ అయిన అందాలన్నింటిని వడ్డించింది. ఇంటర్‌నెట్‌లో మంటలు పుట్టించింది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories