కేరీర్ విషయానికొస్తే.. అనుపమా టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. రీసెంట్ గా బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ‘కార్తికేయ 2’తో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ‘డీజే టిల్లు 2’లోనూ అవకాశం అందుకుంది. మరోవైపు ‘18 పేజెస్’,‘బటర్ ఫ్లై’ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది.