తాను ఒక ఇండియన్ యాక్టర్‌గా ఇక్కడికి వచ్చానని, ఇండియన్ సినిమాని ఇక్కడ సెలబ్రేట్ చేయడానికి వచ్చానని పూజా చెప్పిన వ్యాఖ్యలకు అంతా ఫిదా అవుతున్నారు. అందులోనే ఉన్నా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, మాధవన్, రెహ్మాన్, శేఖర్ కపూర్, రిక్కీ కేజ్, ప్రసూన్ జోషీ, వాణీ త్రిపాఠి ఫిదా అయ్యారు. ప్రస్తుతం పూజా చెప్పిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.