తాజాగా ట్వీటర్ లో #AskMalvika సెషన్ ను నిర్వహించింది. అభిమానులు, నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ‘తమిళ బిగ్ స్టార్స్ అయిన రజినీకాంత్, థళపతి విజయ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వీరి తర్వాత ఎవరితో నటించాలని ఆశిస్తున్నారు.?’ అని ప్రశించాడు.