పూజా హెగ్డే కాస్ట్లీ లైఫ్, చీర,చెప్పులు..ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్, కాస్ట్ ఎంతో తెలిస్తే.. దిమ్మతిరిగిపోవల్సిందే

Published : Aug 25, 2022, 05:26 PM IST

ఆమధ్య ఓచీరంలో కనిపించింది పూజా హెగ్డే.. ఆ చీర ఎన్ని లక్షలో తెలుసా..? ఈ మధ్య ఆమె చెప్పులు కాస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇక ప్రస్తుతం పూజా వాడే హ్యాండ్ బ్యాగ్ నెటింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ అంత స్పెషల్ ఏమిందు ఆ బ్యాగ్ లో

PREV
18
పూజా హెగ్డే కాస్ట్లీ లైఫ్, చీర,చెప్పులు..ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్, కాస్ట్ ఎంతో తెలిస్తే.. దిమ్మతిరిగిపోవల్సిందే

సెలబ్రిటీల కాస్ట్లీ లైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  స్టార్లు అంటేనే లక్షలు .. కోట్ల మెయింటేనెస్. వాళ్లు వాడే వస్తువులు.. బ్రాండెడ్ అయ్యి ఉంటాయి.. ఫారెన్ వి అయ్యి ఉంటాయి. బాగా కాస్ట్లీవి అయ్యి ఉంటాయి. అవి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతుంటాయి. ప్రస్తుతం పూజా హెగ్డే హ్యాండ్ బ్యాగ్ కూడా..బాగా వైరల్ అవుతోంది. 
 

28

ఈ మధ్య ఫ్యాషన్ వేర్ లో హాట్ గా దర్శనం ఇచ్చింది పూజా హెగ్డే. అందమైన ముద్దుగుమ్మ ఎదురుగా ఉంటే కెమెరా కళ్లు ఊరుకుంటాయా.. దొరికింతే అదనుగా వరుస ఫోటో షూట్లు చేసుకున్నారు మీడియా జనాలు. ఇక ఈ ఫోటోలలో ఆమె హ్యాండ్ బ్యాగ్ కాస్త డిఫరెంట్ గా కనిపనించింది. ఇక ఈ బ్యాగ్ గురించి సోషల్ మీడియా జనాలు ఆరా తీయ్యగా.. దాని కాస్ట్ తెలిసి మైండ్ బ్లాక్ అయ్యింది. 

38

ఆ హ్యాండ్ బ్యాగ్ లో  చాలా స్టైలీష్ గా.. బ్యూటిఫుల్ గా ఉంది పూజా హెగ్డే . అయితే దాని కాస్ట్ తెలిస్తేనే మైండ్ బ్లాక్ అయ్యి..దిమ్మతిరిగి పోతుంది. ఈ బ్రాండెడ్ బ్యాగ్ ధర దాదాపుగా లక్షన్నర పైనే ఉంటుందట. ఈ విషయం తెలిసి నెటిజన్లు ఔరా అంటున్నారు. 
 

48

స్టార్ హీరోయిన్ అయ్యాక పూజా హెగ్డే  తను వాడే అన్ని వస్తువులు చాలా కాస్ట్లీగా ఉండేట్టు చూసుకుంటుంది.. డ్రెస్సులు, చీరలు, మాత్రమే కాదు.. గాగుల్స్, ఫుట్ వేర్, హ్యాండ్ బ్యాగులు ఇలాంటివన్నీ.. చాలా ఖరీదైనవే వాడుతోంది. పూజా ఉపయోగించే ప్రతి ఒక్కటి అంతర్జాతీయ బ్రాండ్ లు.. అవి అన్నింటికి చాలా ఎక్కువ ధర కలిగి ఉంటాయి.పూజా హెగ్డే ఉపయోగించే లూయిస్ విట్టన్ బ్యాగ్  2 6 లక్షలు కావడం విశేషం

58

పూజా హెగ్డే గత ఏడాది లాక్మే ఫ్యాషన్ ఈవెంట్ కు హాజరైంది. ఆడవారికి  కూడా కన్ను కుట్టేలా లెహంగాలో దేవతలా వచ్చింది పూజా. అయితే ఈ లెహంగా రేటు మాత్రం మైండ్ తిరిగిపోయేలా ఉంది. దాదాపు  2లక్షల విలువైన లెహంగాలో ఈవెంట్ కు వచ్చింది పూజా. ఆ డ్రెస్ లో ఆమె అందరి చూపును తన వైపు తిప్పుకుంది. 
 

68

ఇక ఇక ఆ మధ్య  75వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గోంది పూజా హెగ్డే.  ఈ ఆఫర్ రావడంతో తెగ సంబరపడిపోయింది. తాను ధరించే అన్ని వస్తువులు కాస్ట్లీవి అయ్యి ఉండాలనుకుంది. అందుకే చెప్పుల విషయంలో కూడా కాప్రమైజ్ అవ్వలేదు పూజా. కేన్స్ లో చాలా ఖరీదైన చెప్పలు ధరించింది.  ఆ చెప్పులు కాస్ట్ దాదాపు నలభై మూడు వేల వరకూ ఉంటాయని తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలిసిన పూజ హెగ్డే అభిమానులు ఒక రేంజ్ లో స్టన్ అవుతున్నారు.

78
Image: Pooja Hegde/Instagram

రీసెంట్ గా  పూజా హెగ్డే  ఎల్లో శారీలోమిల మిలా మెరిసిపోయింది.  డిజైనర్ చీర కట్టుకొని  ఓ అవార్డుల ఫంక్షన్ లో కనిపించింది. బంగారు రంగులోని జాకెట్ వేసుకొని కనిపించిన పూజా హెగ్డే అందాలు అందరినీ ఆకర్షించాయి. అయితే ఆమె కట్టుకుంది మాత్రం అల్లటప్పా చీర కాదు.. ఈ చీరను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అర్పిత మెహతా  48,000 కాస్ట్ తో డిజైన్ చేసి ఇచ్చారు. 

 

88

ఆ హ్యాండ్ బ్యాగ్ లో  చాలా స్టైలీష్ గా.. బ్యూటిఫుల్ గా ఉంది పూజా హెగ్డే . అయితే దాని కాస్ట్ తెలిస్తేనే మైండ్ బ్లాక్ అయ్యి..దిమ్మతిరిగి పోతుంది. ఈ బ్రాండెడ్ బ్యాగ్ ధర దాదాపుగా లక్షన్నర పైనే ఉంటుందట. ఈ విషయం తెలిసి నెటిజన్లు ఔరా అంటున్నారు. 

click me!

Recommended Stories