పూజా హెగ్డే ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంలో నటించింది ఆ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. అలాగే తమిళంలో విజయ్ సరసన నటించిన బీస్ట్ కూడా నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆచార్య కూడా డిజాస్టర్ గా నిలిచింది. అయితే పూజా హెగ్డే రీసెంట్ గా మహేష్ బాబు, త్రివిక్రమ్ చిత్రం నుంచి తప్పుకుంది.