బ్లౌజ్‌ లేకుండా బుట్టబొమ్మ పరువాల విందు.. బ్లాక్‌ శారీలో పూజా పిచ్చెక్కించే పోజులు.. ఆ నడుము మడత ఉంది చూడూ కేక

Published : May 18, 2023, 03:16 PM ISTUpdated : May 18, 2023, 04:41 PM IST

బుట్టబొమ్మ పూజా హెగ్డే మరోసారి తన హాట్‌ యాంగిల్‌కి పని చెప్పింది. ఆమెకి అవకాశాలు తగ్గడంతో అందాలనే నమ్ముకుంటుంది. అందరి దృష్టిని ఆకర్షించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది.   

PREV
16
బ్లౌజ్‌ లేకుండా బుట్టబొమ్మ పరువాల విందు.. బ్లాక్‌ శారీలో పూజా పిచ్చెక్కించే పోజులు.. ఆ నడుము మడత ఉంది చూడూ కేక

పూజా హెగ్డే తాజాగా బ్లాక్‌ శారీలో మెరిసింది. బ్లాక్‌ బ్రా ధరించింది. బ్లౌజ్‌తో పనిలేదంటూ చాటి చెప్పింది. బ్రాలో అందాల విందు చేసింది. పరువాల ఎత్తులతో మతిపోగొడుతుంది. హాట్‌నెస్‌ కి మీటర్లు పగిలిపోయేలా గ్లామర్‌ షో చేసింది. ప్రస్తుతం పూజా ఫోటోలు సామాజిక మాధ్యమాలను ఊపేస్తున్నాయి. 

26

పూజా హెగ్డే నడుము మడతలు ఆవిష్కరించింది. నెవర్‌ బిఫోర్‌ అనేలా తన హాట్‌నెస్‌ని చూపించింది. కవ్వించే పోజులతో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. పూజా ఈ నయా డోస్‌ అవతార్‌ ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుండటం విశేషం. 
 

36

బ్యాక్‌ ఇన్‌ బ్లాక్‌ అంటూ ఆమె పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పూజా హెగ్డే నయా ట్రీట్‌ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. బాడీలో హీటు పెంచుతూ సెగలు రేపుతుంది. ఇంకా చెప్పాలంటే ఆ వేడికి థర్మామీటర్లు కూడా పగిపోవాల్సిందే అనేట్టుగా పూజా ఈ నయా ఫోటో షూట్‌ ఫోటోలుండటం విశేషం. 
 

46

పూజా హెగ్డే కెరీర్‌ పరంగా జోరు తగ్గింది. ఆమె అనుకున్నదంతా రివర్స్ అవుతుంది. గతేడాది నటించిన నాలుగు సినిమాలు పరాజయం చెందాయి. ఈ ఏడాది సల్మాన్‌తో చేసిన సినిమా మెప్పించలేదు. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌తో చేయాల్సిన `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` ఆఫర్‌ ఉంటుందో లేదో తెలియదు. మహేష్‌తో చేయాల్సిన త్రివిక్రమ్‌ మూవీ అనేకసార్లు వాయిదా పడుతుంది. 

56

దీంతో పూజా హెగ్డే కెరీర్‌ ఓరకంగా అయోమయ స్థితిలో ఉంది. అందుకే ఆ ఇమేజ్‌ని నుంచి బయటపడేందుకు, అవకాశాల వేటలో అందాల డోస్‌ పెంచింది. మేకర్స్ కి మరోసారి తన అందాల ఘాటేంటో చూపించే ప్రయత్నం చేసింది. ఇంటర్నెట్‌ ఫోకస్‌ మొత్తం తన వైపు తిప్పుకునేలా చేస్తుందీ హాట్‌ హీరోయిన్‌. మరి ఈ భామ ప్రయత్నాలు సక్సెస్‌ అవుతాయో లేదో చూడాలి. 

66

ఇక పూజా హెగ్డే హిందీలో కొత్తగా ఓ సినిమాకి కమిట్‌ అయ్యిందట. షాహిద్‌ కపూర్‌తో ఓ సినిమాకి ఫైనల్‌ అయ్యిందని అంటున్నారు. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. కానీ తెలుగులో మాత్రం కొత్త ఆఫర్ల ఊసే లేదు. కొత్త భామ జోరు పెరగడంతో సీనియర్‌ బ్యూటీలు వెనకబడిపోతున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం పూజా పరిస్థితి అలానే కనిపిస్తుంది.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories