మృణాల్ అందానికి సమంత ఫిదా.. జారిపడుతున్న జలపాతంలా ఆమె హొయలు చూస్తే కుర్రాళ్ళు చిత్తే

Published : May 18, 2023, 02:44 PM IST

సీతారామం చిత్రంలో సర్ప్రైజింగ్ పెర్ఫామెన్స్, అందంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మృణాల్ ఠాకూర్ అందానికి, నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.

PREV
110
మృణాల్ అందానికి సమంత ఫిదా.. జారిపడుతున్న జలపాతంలా ఆమె హొయలు చూస్తే కుర్రాళ్ళు చిత్తే

సీతారామం చిత్రంలో సర్ప్రైజింగ్ పెర్ఫామెన్స్, అందంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మృణాల్ ఠాకూర్ అందానికి, నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. నార్త్ బ్యూటీ అయినప్పటికీ తెలుగు అమ్మాయిలాగా ఆమె చీర, లంగాఓణీలో మైమరపించింది. 

210

త్వరలో మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లో భారీ ఆఫర్స్ అందుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.  స్టార్ హీరోల చిత్రాలకు ఆమె ఛాయిస్ గా మారుతోంది. అంతలా సీతా రామం చిత్రంలో ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది ఈ యంగ్ బ్యూటీ. 

310

చూపు తిప్పుకోలేని అందం ఒకెత్తయితే.. ప్రిన్సెస్ నూర్జహాన్ గా ఆమె పెర్ఫామెన్స్ మరో ఎత్తు. అవసరమైనప్పుడు చిలిపిగా, హుందాగా నటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. 

410

రామ్ ప్రేయసి సీతామహాలక్ష్మీగా క్యూట్ గా చిలిపిగా నటిస్తూ.. ప్రిన్సెస్ నూర్జహాన్ గా హుందాగా నటించి భలే ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్స్ లో సైతం అదరగొట్టేసింది. మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది అంటూ నెటిజన్లు అంటున్నారు. 

510

మరొక్క హిట్ కొడితే మృణాల్ సౌత్ లో టాప్ హీరోయిన్ గా మారిపోవడం పక్కా అని నెటిజన్లు అంటున్నారు. నటన పూర్తిగా రాకున్నా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్న చాలా మంది హీరోయిన్లకు మృణాల్ ఠాకూర్ బిగ్ థ్రెట్ అని అంటున్నారు. 

610

సీతా రామం చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్ లో హోమ్లీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది మృణాల్. ఆమె ఎమోషనల్, క్యూట్ పెర్ఫామెన్స్ కి అంతా ఫిదా అయ్యారు. అయితే మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియా రచ్చ మాత్రం వేరే విధంగా ఉంది. ఆమెకి హోమ్లీ ఇమేజ్ నచ్చడం లేదేమో.. వేరే ప్లాన్స్ ఉన్నాయేమో అని నెటిజన్లు అంటున్నారు. 

710

సోషల్  మృణాల్ తెగింపు చూస్తుంటే ఆమె గ్లామర్, బోల్డ్ ఇమేజ్ కోరుకుంటోంది అని నెటిజన్లు అంటున్నారు. మా సీతా మహాలక్ష్మి, ఏంటీ దారుణం అని ఆశ్చర్యపోతున్నారు. తాజాగా మృణాల్ ఠాకూర్ డిజైనర్ శారీలో మెరుపులు మెరిపించింది. 

810

కుర్రాళ్ళు ఉక్కిరి బిక్కిరయ్యే గ్లామర్ షో చేస్తూ డినైజర్ శారీలో రెచ్చిపోయింది. క్లీవేజ్ అందాలని కొంగు పక్కకి జరిపి ఇస్తున్న ఫోజులకు యువత ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. 

910

అందమైన ప్రదేశంలో దివి నుంచి దిగివస్తున్న దేవకన్యాలా మెట్లపై ఇస్తున్న ఫోజులు ఎంతో చూడ ముచ్చటగా ఉన్నాయి. మృణాల్ ని ఇలా చూస్తుంటే దేవకన్య నడచి వచ్చినట్లే ఉంది అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. స్టార్ హీరోయిన్ సమంత కూడా మృణాల్ ఫొటోస్ కి ఫిదా అయింది. 'లవ్' అని ఎమోజితో కామెంట్ పెట్టింది. 

1010

మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ పిక్స్ కి లవ్ ఎమోజిలతో తమ స్పందన తెలియజేస్తున్నారు. మృణాల్ ట్రెడిషనల్ లుక్ లో చిరునవ్వులు చిందిస్తూ విజువల్ ఫీస్ట్ ఇస్తోంది. 

click me!

Recommended Stories