కిర్రాకు సొగసులతో కిక్కెక్కిస్తున్న కృతి శెట్టి, శారీ లుక్ లో బేబమ్మ అందాల జాతర

Published : Jul 16, 2022, 08:22 AM IST

క్లీవేజ్ అందాలతో అదరగొడుతోంది కృతీ శెట్టి.  సోషల్ మీడియాలో  సోకుల సునామీ సృష్టిస్తూ.. కుర్ర కారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కొత్త కొత్త ఫోటో షూట్స్ తో సరికొత్త అవతారాలు ఎత్తుతోంది ఉప్పెన సుందరి.  

PREV
19
కిర్రాకు సొగసులతో కిక్కెక్కిస్తున్న కృతి శెట్టి, శారీ లుక్ లో బేబమ్మ అందాల జాతర

లేత గులాబీ సోకులతో రెచ్చిపోతోంది ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.  కాకపుట్టించే సోకులతో కుర్రాళ్ల మనసుల్ని  కాల్చేస్తోంది. విరహం పుట్టిస్తూ చంపేస్తోంది. 

29

రీసెంట్ ఫోటో షూట్ లో డిఫరెంట్ గా కనిపిస్తోంది బేబమ్మ. శారీలుక్ లో కృతి ఇచ్చిన క్లీవేజ్ ఫోజులకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. నెటిజన్లు డజన్ల కొద్ది లైకులతో హడావిడి చేస్తున్నారు. 
 

39

చిరునవ్వులు చిందిస్తూ.. చీరందాలు చూపిస్తూ.. కృతి శెట్టి చేసిన హాట్ షో..  సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బేబమ్మ బోల్డ్ ఫోజులతో మెస్మరైజ్ చేస్తోంది బ్యూటీ. సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టివ్ గా ఉండే కృతిశెట్టి.. తాజాగా చీరకట్టులో ఆకట్టుకుంది. 
 

49

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. ఒక్క సినిమాతో  తెలుగలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది కృతి శెట్టి.  ఇక వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. మంగళూరుకు చెందిన  ఈ బ్యూటీ ముంబయ్ లో పుట్టి పెరిగింది. తండ్రి బిజినెస్ మెన్, తల్లి ఫ్యాషన్ డిజైనర్. 

59

చేపకళ్ళు, సొట్ట బుగ్గలు కృతి శెట్టి అందంలలో స్పెషల్..వీటికి  తోడు మెస్మరైజ్ చేసే ఎక్స్ ప్రెషన్స్ అయితే..  కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. టోటల్ గా అందాలు పోత పోసిన పాలరాతి బొమ్మ కృతి శెట్టి. 
 

69

ఉప్పెన తరువాత శ్యామ్ సింగరాయ్  మూవీతో సెకండ్ హిట్ కొట్టిన ఈ యంగ్ హీరోయిన్... ఈ సినిమాలో కాస్త రెచ్చిపోయింది. హద్దులు దాటి బోల్డ్ సీన్స్ లో జీవించేసింది.  నానికి లిప్ లాక్స్ ఇవ్వడంతో పాటు బెడ్ సీన్స్ లో నటించి ఔరా అనిపించింది. 

79

 ఇక  బంగార్రాజు హిట్ తో కృతి హ్యాట్రిక్  హిట్ కొట్టేసింది.  వరుసగా మూడు హిట్ సినిమాలతో కెరీర్ బిగినింగ్ లోనే  కృతి శెట్టి స్టార్ హీరోయిన్ ఇమేజ్ సాధించి రికార్డులకు ఎక్కింది. బంగార్రాజు మూవీలో కృతి పల్లెటూరు అమ్మాయిగా నాగలక్ష్మీ పాత్రలో .. నాగ చైతన్య సరసన మెరిసింది

89

క్లీవేజ్ అందాలతో అదరగొడుతోంది కృతీ శెట్టి.  సోషల్ మీడియాలో  సోకుల సునామీ సృష్టిస్తూ.. కుర్ర కారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కొత్త కొత్త ఫోటో షూట్స్ తో సరికొత్త అవతారాలు ఎత్తుతోంది ఉప్పెన సుందరి.  

99

రీసెంట్ గా రామ్ పోతినేని సరసన ది వారియర్ మూవీతో మరో సారి ఆడియన్స్ ముందుకు వచ్చింది కృతి. కాని ఈసినిమా అంతలా ప్రభావం చూపించలేకపోయింది. ఇక ఇప్పుడు కృతి చేతుల్లో మాచర్ల నియోజకవర్గం  సినిమాలతో పాటు సుధీర్ బాబు హీరోగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ ఉంది. మరికొన్ని సినిమాలు ప్రపోజల్ స్టేజ్ లో ఉన్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories