పూజా హెగ్డే (Pooja hegde) కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. ఆమె వెకేషన్ మొత్తం బికినీలోనే సాగుతున్నట్లు అనిపిస్తుంది. అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలు చూస్తే, ఈ విషయం అర్థం అవుతుంది. రకరకాల బికినీలలో దర్శనం ఇస్తున్న పూజాను, మాములు బట్టల్లో కూడా చూడాలని, ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.