Pooja hegde: క్లీవేజ్‌ అందాలతో కాకరేపుతున్న పూజా హెగ్డే.. డేంజరస్‌ స్మైల్‌.. చూస్తే ఇక అంతే

First Published Dec 6, 2021, 6:13 PM IST

బుట్టబొమ్మ పూజా హెగ్డే టాలీవుడ్‌లో కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్. ఓ వైపు స్టార్‌ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్న పూజా హెగ్డే, మరోవైపు కుర్రాళ్లకి కలల రాణిగా మారింది. తనదైన స్టయిల్‌లో గ్లామర్‌ పోతని చూసి వెంటపడే అభిమానులు లక్షల్లో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. 

పూజా హెగ్డే లేటెస్ట్ గా రెండు తన క్యూట్‌ అండ్‌ హాట్‌ పిక్స్ ని అభిమానులతో పంచుకుంది. తలపై హ్యాట్‌, బ్లూ బికినీ ధరించి నవ్వుతూ కనిపిస్తుంది పూజా. ఇటీవల వెకేషన్‌లో భాగంగా దిగిన ఫోటోలా ఉన్నాయి. అయితే ఇందులో క్లీవేజ్‌ అందాలతో పిచ్చెక్కిస్తుంది పూజా. అదే సమయంలో ఆమె స్మైల్‌ చూస్తుంటే కుర్రాళ్లకి మతిపోతుంది. దీంతో ఆమె ఫోటోలపై కామెంట్స్ చేస్తున్నారు. అది డేంజరస్‌ స్మైల్‌ అని, చూస్తే ఇక కుర్రాళ్ల పని అంతే అని, ఆమెకి పడిపోవడంఖాయమంటున్నారు. 

మరికొందరు నెటిజన్లు ఇంకాస్త ముందుకెళ్లి.. ఆ నవ్వుకే కదా ఇన్ని లక్షల మంది పడిపోయింది. అది కిల్లింగ్‌ స్మైల్‌ అంటూ సెటైర్లు వేస్తున్నారు. అదే సమయంలో పూజా హెగ్డే పిక్స్ ని షేర్‌ చేస్తున్నారు. దీంతో ఇప్పుడీ డస్కీ భామ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

ఇటీవల పూజాహెగ్డే తన సినిమాల నుంచి బ్రేక్‌ దొరకడంతో మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ దాదాపు వారం రోజులు ఎంజాయ్‌ చేసింది. నీలి సముద్రం అందాలను ఆస్వాదిస్తూ, డీ విటమిన్‌ పొందింది. సీ విటమిన్లని పొందుతూ తనని తాను రిఫ్రెష్‌ చేసుకుంది. రెట్టింపు ఎనర్జీతో మళ్లీ బ్యాక్‌ వచ్చింది పూజా హెగ్డే. మళ్లీ షూటింగ్‌ల్లో పాల్గొనేందుకు కావాల్సిన ఎనర్జీని లోడ్‌ చేసుకుని వచ్చింది. 

అయితే మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తూ పంచుకున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యాయి. ముఖ్యంగా బికినీలో సెక్సీ పోజులిస్తూ ఆమె పంచుకున్న పిక్స్ ఇంటర్నెట్‌లో మంటలు పుట్టించాయంటే అతిశయోక్తి కాదు, కుర్రాళ్లకి వారం రోజుల పాటు నిద్ర లేని రాత్రులను మిగిల్చింది. 
 

అల్లు అర్జున్‌తో `అల వైకుంఠపురములో` చిత్రంలో నటించి ఆకట్టుకుందీ భామ. ఇందులో ఆమె కాళ్ల గురించిన డిస్కషన్‌ హైలైట్‌గా నిలిచింది. పూజా కాళ్లపై పాట పెట్టడం ఓ ఎత్తైతే, ఆమె కాళ్లని చూపిస్తూ,  బన్నీ సైతం ఆమె తొడలను చూస్తూ పదే పదే మాట్లాడటం, ఫిదా అవడం మరింత హైలైట్‌గా మారాయి. నేషనల్‌ వైడ్‌గా పూజా కాళ్లు ఫేమస్‌ అయ్యాయి. 

ఈ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ని అందుకున్న పూజా.. ఇటీవల అఖిల్‌ అక్కినేనితో కలిసి `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రంలో మెరిసింది. ఇందులో నటనకు స్కోప్‌ ఉన్న పాత్రని పోషించి అలరించింది. స్టాండప్‌ కమెడీయన్‌గా తనలోని మరో యాంగిల్‌ని ఆవిష్కరించుకుంది పూజా. 

Pooja Hegde

పూజా హెగ్డే ఇప్పుడు స్టార్‌ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా మారింది. ప్రస్తుతం ప్రభాస్‌తో `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తుంది. మరోవైపు రామ్‌చరణ్‌తో `ఆచార్య`లో నటించింది. దీంతోపాటు మహేష్‌, త్రివిక్రమ్‌ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. వీటితోపాటు బన్నీతో `ఐకాన్‌` సినిమాలో, పవన్‌ కళ్యాణ్‌తో `భవధీయుడు భగత్‌సింగ్‌` చిత్రాల్లో హీరోయిన్‌గా ఎంపికైందని టాక్‌. అలాగే తమిళంలో `భీస్ట్` సినిమాలో విజయ్‌ సరసన నటిస్తుంది పూజా. 

click me!