ఒక్క రాత్రికే 70,000 ఖర్చుపెట్టిన పూజా హెగ్డే , ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..?

First Published | Oct 20, 2024, 5:54 PM IST

పూజా హెగ్డే ప్రస్తుతం సినిమాలు లేకపోయినా.. ఈమధ్య వరకూ స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. ఇక ఆమె రీసెంట్ గా ఒక్క నైట్ కు 70 వేలు ఖర్చు చేసిందట. దేనికో తెలుసా..? 

పూజా

ఈమధ్య ఐరన్ లెగ్ ట్యాగ్ తో.. సినిమాలు కోప్పోయింది పూజా హెగ్డే.. తాజాగా మళ్లీ పుంజుకునే ప్రయత్నంచ చేస్తోంది. ప్లాప్ కాంబినేషన్ గా నిలిచి, గతంలో  తలపతి విజయ్ తో బీస్ట్ సినిమాలో నటించిన పూజా హెగ్డే, ఆయన 69వ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. తన 34వ పుట్టినరోజును శ్రీలంకలోని ఓ అందమైన ప్రదేశంలో జరుపుకున్నారు పూజ. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

Al So Read: పవన్ కళ్యాణ్ ‌- దీపిక పదుకొనే కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా

పూజా హెగ్డే

ముంబైలో పుట్టి పెరిగిన పూజా మోడల్ గా తన కెరీర్ ని ప్రారంభించారు. 2012లో ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. తెలుగు, హిందీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలో మాత్రం ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. తమిళంలో ఒక్క సినిమా మాత్రమే చేసిది పూజా. అది కూడా ప్లాప్ అయ్యింది. 


నటి పూజా

తన 34వ పుట్టినరోజు వేడుకల కోసం శ్రీలంకలోని వైల్డ్ కోస్ట్ టెంటెడ్ లాడ్జ్ కి వెళ్లారు. వెదురుతో నిర్మించిన ఈ రిసార్ట్ చుట్టూ ప్రకృతి అందాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణం, స్పా, సాంప్రదాయ వైద్య చికిత్సలు ఇక్కడ ప్రత్యేకతలు.

పూజా పుట్టినరోజు

ఈ రిసార్ట్ లో ఉండేవారికి యాలా నేషనల్ పార్క్ అందాలను చూసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక రాత్రికి ₹65,000 నుండి ₹75,000 వరకు ఖర్చవుతుంది. పూజా ఒక రాత్రికే ₹70,000 ఖర్చు చేశారు. ప్రస్తతం ఈన్యూస్ వైరల్ అవుతోంది. 

Latest Videos

click me!