పూజా హెగ్డే(Pooja Hegde) రెండు రోజుల క్రితం వెకేషన్ నిమిత్తం మాల్దీవులకు వెళ్లింది. నీలి సముద్రం అందాలను ఆస్వాధిస్తూ, అక్కడ బ్రేకులు లేకుండా ఎంజాయ్ చేస్తుంది. బ్యాక్ బ్యాక్ తన గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ ఆమె అభిమానులు ఖుషీ చేస్తుంది. ముఖ్యంగా బికినీ అందాలతో అసలైన విందుని వడ్డిస్తుంది పూజా. అక్కడి సముద్రంలో సీ ఫుడ్‌ని ఆరగిస్తూ పూజా పంచుకున్నిపిక్స్ కట్టిపడేస్తున్నాయి. మరోవైపు బికినీలో సముద్రంలో జలకాలాడుతుంది. ఆయా పిక్స్ ని, వీడియోలను కెమెరాల్లో బంధించి వాటిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది పూజా. Pooja Hegde Bikini Photos.
నిన్న బికినీ పిక్స్ తో ఇంటర్నెట్‌లో ఫైర్ అట్టించిన పూజా ఇప్పుడు మరికాస్త రెచ్చిపోయింది. జాకెట్ తీసేసి టూ పీస్ బికినీ అందాలను ఆరబోసింది. ఏమాత్రం హద్దుల్లేకుండా తన స్కిన్ షోకి తెరలేపింది పూజా. సముద్రం ఒడ్డున ఎద అందాలను చూపిస్తూ ఈ బ్యూటీ పంచుకున్న లేటెస్ట్ పిక్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి.
ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది పూజా. తన ఎద అందాలను చూపిస్తూ సూర్యుడు తన అందాలను ముద్దాడుతున్నాడంటూ కామెంట్ పెట్టింది. దీంతో ఆభిమానులు మరింతగా గబర పడిపోతున్నారు. వెండితెరపై అందాలతో కనువిందు చేసే ఈ బ్యూటీని అందాలను ఏమాత్రం హద్దుల్లేకుండా సూర్య కిరణాలు ముద్దాడుతున్న నేపథ్యంలో నెటిజన్లు కుళ్లుకుంటున్నారట.
సూర్యకిరణాలను చూస్తే కుళ్లుగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ఇందులో ఓ పోస్ట్ పెట్టింది పూజా. అందులో భాగంగా `బ్రేవ్, ఫ్రీ, సముద్రం అడివిలా ఉంటే` అని పేర్కొంది పూజా. ధైర్యంగా, స్వేచ్ఛగా, అన్‌లిమిటెడ్‌గా తాను ఎంజాయ్ చేస్తున్న విషయాన్ని ఈ రూపంలో తెలిపింది పూజా హెగ్డే.
మరోవైపు అంతకు ముందు రాత్రి సమయంలో పార్టీ మూడ్‌లో ఉన్న పిక్స్ ని షేర్ చేసింది పూజా. రాత్రి డిన్నర్ మూడ్ అంటూ మరో గ్లామరస్ పిక్స్ ని షేర్ చేసుకుంది. ఇందులో యమ సెక్సీగా కనిపిస్తుంది పూజా. ఆ పిక్స్ సైతం కట్టిపడేస్తున్నాయి.
మొత్తంగా గత మూడు రోజులుగా గ్యాప్ లేకుండా తన అభిమానులకు మాల్దీవుల వెకేషన్ పిక్స్ ని పంచుకుంటూ అటు నెటిజన్లకి, ఇటు అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందట పూజా. తాను మాత్రం నీలి ద్వీపాల్లో ఎంజాయ్ చేస్తూ, అభిమానులకు మాత్రం నిద్ర లేని రాత్రులను సృష్టిస్తుందని మండిపడుతున్నారు నెటిజన్లు.
మొత్తంగా పూజా హెగ్డే వెకేషన్ అభిమానులకు మాత్రం అందాల పండగ తెచ్చిందని చెప్పొచ్చు. ఆమె పిక్స్ ని షేర్ చేస్తూ ఆనందిస్తున్నారు నెటిజన్లు. ఇలా ఇప్పుడు పూజా నెట్టింట దుమారం రేపుతుందని చెప్పొచ్చు.
పూజా హెగ్డే ఇటీవల `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ప్రభాస్‌తో `రాధేశ్యామ్` చిత్రంలో నటించింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ `ఈ రాతలే` సోమవారం సాయంత్రం విడుదలై మంచి ఆదరణపొందుతుంది.
మరోవైపు ఇప్పుడు తమిళంలో విజయ్‌తో `భీస్ట్` చిత్రంలో నటిస్తుంది పూజా. అలాగే ధనుష్‌తోనూ ఓ సినిమా చేస్తుందని సమాచారం. మరోవైపు తెలుగులో మహేష్‌తో మరోసారి చేయబోతుంది పూజా. మహేష్-త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది.