jabardasth Rashmi: రష్మీని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. రెబల్‌ పోజులో కాకరేపుతున్న `జబర్దస్త్` రష్మి

First Published | Nov 16, 2021, 9:08 PM IST

`జబర్దస్త్` యాంకర్ రష్మి అందాల ఫోటోలతో దుమ్మురేపడం పరిపాటిగానే జరుగుతుంది. కానీ ఇలా మాత్రం ఎప్పుడూ ఇవ్వలేదు. క్యూట్‌ కాదు, హాట్‌ కాదు, ఇది వీర లేవెల్‌లో ఉంది. రెబల్‌ లుక్‌ లో పిచ్చెక్కిస్తుంది రష్మి. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. 
 

యాంకర్‌ రష్మి(Anchor rashmi) లేటెస్ట్ గా తన గ్లామర్‌ ఫోటోలతో అభిమానులను ఖుషీ చేసింది. మంగళవారం సాయంత్రం తన అభిమానులకు కనువిందు చేసేలా హాట్‌ పిక్స్ ని షేర్‌ చేసింది. ఇందులో రెబల్‌ లుక్‌లో కనిపిస్తుంది రష్మి. చూడ్డానికి హాట్‌గా, సెక్సీగానే ఆమె లుక్స్ ఉన్నా, ఇచ్చిన పోజులు మాత్రం సంచలనంగా మారింది. రెబల్‌ స్టయిల్‌లో ఇచ్చిన రష్మీ పోజులు కుర్రాళ్లకి మతిపోగొడుతున్నాయి. గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. బాడీలో అగ్గి రాజేస్తున్నాయి. మొత్తంగా రష్మీ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తుండటం విశేషం. rashmi latest hot photos.

ఫ్లవర్‌ ప్రింటెడ్‌ స్లీవ్‌లెస్‌ గౌన్‌లో హోయలు పోయింది రష్మి. క్యూట్‌ నెస్‌ అనేదే లేకుండా అగ్రెసివ్‌గా ఫోటోలకు పోజులిచ్చింది. దీంతో ఇలాంటి స్టయిల్‌లో రష్మి పోజులివ్వడం ఇదే ఫస్ట్ టైమ్‌ అంటున్నారు ఆమె అభిమానులు. ఇంతటి హాట్‌నెస్ ని తట్టుకోవడం మా వల్ల కాదంటున్నారు నెటిజన్లు. rashmi latest hot photos.


నెటిజన్లు ఇప్పుడు రష్మీ ఫోటోలను వైరల్‌ చేస్తున్నారు. ఆమె అందంపై ప్రశంసలు కురిపించడంతోపాటు తమదైన స్టయిల్‌లో కామెంట్లు పెడుతున్నారు. గార్జియస్‌గా ఉన్నారంటూ, లుక్‌ మైండ్‌ బ్లాక్‌ అంటున్నారు. రష్మీ జోరు మామూలుగా లేదుగా అంటూ కామెంట్‌ చేస్తున్నారు. rashmi latest hot photos.

`జబర్దస్త్` కామెడీ షోతో యాంకర్‌గా పాపులర్‌ అయ్యింది రష్మి. ఇందులో క్యూట్‌ అందాలతో కనువిందు చేస్తుంది. తెలుగు సరిగా రాకపోయినా ముద్దు ముద్దు మాటలతో కట్టిపడేస్తుంది రష్మి. తెలుగు రాలేదనే భావన ఎక్కడా కనిపించడం రష్మీ మాట్లాడుతుంటే. అంతేకాదు ఇంకా ఆమె మాట్లాడితే వినాలనుకుంటారట వీక్షకులు. rashmi latest hot photos.
 

యాంకర్‌గా ఆమె స్టేజ్‌పై హోయలు పోతూ, వయ్యారాలు ఒలకపోస్తూ షోని రక్తికట్టిస్తుంది. కమెడీయన్లని ఆటపట్టిస్తూ, కమెడీయన్ల చేత సెటైర్లని పొందుతూ షోకి కళని తీసుకొస్తుంది యాంకర్‌ రష్మి. అదే సమయంలో గ్లామరస్‌గా ముస్తాబై కట్టిపడేస్తుంటుంది రష్మి. rashmi latest hot photos.

మరోవైపు కమెడీయన్‌ సుడిగాలి సుధీర్‌తో కెమిస్ట్రీ పండిస్తూ `జబర్దస్త్` షోని మరింత రక్తికట్టిస్తుంది. ఇందులో డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లతో సుధీర్‌ సెటైర్లు వేసినా వాటిని అంతే పాజిటివ్‌గా తీసుకుంటూ ఆరోగ్యకర వాతావరణం క్రియేట్‌ చేస్తుంది రష్మి. rashmi latest hot photos.

ఇక రష్మి, సుధీర్‌ల మధ్య పులిహోర ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. వీరిద్దరు ప్రేమలో ఉన్నట్టు అంతా ఓపెన్‌గానే మాట్లాడుకుంటారు. స్టేజ్‌పై అనేకసార్లు వీరు తమ ప్రేమని వ్యక్తం చేసుకున్నారు. ఘాఢమైన ప్రేమ పాటలకు డ్యూయెట్లు పాడుకుని షోకి మరింత హైప్‌ తీసుకొస్తున్నారు. షోలో పెళ్లి కూడా చేసుకున్నారు. rashmi latest hot photos.
 

మరి నిజంగానే వీరిద్దరు ప్రేమికులా, లేక షో కోసం అలా నటిస్తున్నారనేది సస్పెన్స్ గా ఉన్నా, ఆడియెన్స్ దృష్టిలో మాత్రం వీరిద్దరు మంచి ప్రేమికులుగానే మిగిలిపోతున్నారు. అయితే దీనిపై సుధీర్‌, రష్మీ పలు మార్లు స్పందించి తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పడం గమనార్హం. rashmi latest hot photos.

రష్మి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె అభిమానులతోపాటు, ఫాలోవర్స్ ని తెగ ఆకట్టుకుంటున్నాయి. వైరల్‌ అవుతున్నాయి. rashmi latest hot photos.

రష్మి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె అభిమానులతోపాటు, ఫాలోవర్స్ ని తెగ ఆకట్టుకుంటున్నాయి. వైరల్‌ అవుతున్నాయి. rashmi latest hot photos.

రష్మి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె అభిమానులతోపాటు, ఫాలోవర్స్ ని తెగ ఆకట్టుకుంటున్నాయి. వైరల్‌ అవుతున్నాయి. rashmi latest hot photos.

also read: Janhvi Kapoor: బాత్‌ టవల్‌లో తడిసిన అందాలతో కేకపెట్టిస్తున్న జాన్వీ కపూర్.. ఎందుకంతా ఆత్రమంటూ కామెంట్స్

Latest Videos

click me!