పూజా హెగ్డే గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో పూజా హాట్ టాపిక్ గా మారుతోంది. సౌత్ లో పూజా అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు.
Pooja Hegde క్యూట్ అండ్ హాట్ అందాలు కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తుంటాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది.
తాజాగా పూజా హెగ్డే తన అందంతో అందరిని మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం పూజా హెగ్డే మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. మాల్దీవుల్లో జలకాలాడుతూ తన ఫొటోస్ ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది. పూజా హెగ్డే అందంగా కనిపిస్తే కుర్రాళ్ళు ఆగలేరు. అలాంటిది ఆమె బికినిలో దర్శనమిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
తాజాగా పూజా హెగ్డే మతిపోగోట్టే భంగిమల్లో చాకొలేట్ కలర్ బికినిలో మెరిసింది. తన ఫోటోలపై తానే హాట్ గా కామెంట్స్ చేసుకుంది పూజా హెగ్డే. క్యారమెల్ లో ముంచిన బిస్కట్ నేను. పైకి చాకోలెట్ లాగా కనిపిస్తాను అంటూ హాట్ హాట్ ఫోజులు ఇచ్చింది పూజా హెగ్డే.
ప్రస్తుతం పూజా ప్రభాస్ సరసన పాన్ ఇండియా మూవీ 'Radhe Shyam'లో నటిస్తోంది. అఖిల్ సరసన నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. విజయ్ కి జోడిగా తమిళంలో బీస్ట్ లాంటి క్రేజీ చిత్రాల్లో పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే.