సౌత్ లో పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ గా టాప్ లీగ్ లో కొనసాగుతోంది. బాలీవుడ్ లో కూడా పూజా హెగ్డే ఆఫర్స్ దక్కించుకుంటోంది. వాస్తవానికి పూజా హెగ్డే ప్రభాస్ రాధే శ్యామ్ పై బోలెడు అసలే పెట్టుకుంది. కానీ ఆ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. జాతకాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఎమోషల్ లవ్ స్టోరీ ఆకట్టుకోలేకపోయింది.