బికినీలో పొలిమేర 2 పాప.. వామ్మో మామూలు రచ్చ కాదుగా..

First Published Feb 1, 2024, 8:48 PM IST

వృత్తి రీత్యా డాక్టర్ అయిన కామాక్షి భాస్కర్ల నటిగా మారి వస్తున్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది.గత ఏడాది నవంబర్ లో విడుదలైన పొలిమేర 2 చిత్రం మంచి విజయం సాధించింది. 

క్షుద్ర పూజలు, తంత్రాలు లాంటి వైవిధ్యమైన అంశాలతో తెరకెక్కుతున్న చిత్రాలకు ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తోంది. విరూపాక్ష, పొలిమేర 2, మంగళవారం లాంటి చిత్రాలు ఇలాంటి అంశలతోనే వచ్చి విజయం అందుకున్నాయి. ముఖ్యంగా చాలా చిన్న చిత్రంగా గత ఏడాది నవంబర్ లో విడుదలైన పొలిమేర 2 చిత్రం మంచి విజయం సాధించింది. 

ఈ చిత్రంలో  సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవివర్మ లాంటి వాళ్ళు కీలక పాత్రల్లో నటించారు. వృత్తి రీత్యా డాక్టర్ అయిన కామాక్షి భాస్కర్ల నటిగా మారి వస్తున్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది.

Latest Videos


విరూపాక్ష చిత్రంలో కూడా కామాక్షి నటించింది. సోషల్ మీడియాలో ఘాటైన ఫోజులతో రెచ్చిపోయే కామాక్షి భాస్కర్ల కుర్రాళ్ళకి కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. కామాక్షి కేవలం నటి, డాక్టర్ మాత్రమే కాదు.. మోడల్ కూడా. ఆమె మిస్ ఇండియా పోటీల్లో కూడా పాల్గొంది. 

  2018లో ముందుగా మిస్ తెలంగాణగా ఎంపికైందట. అయితే మిస్ ఇండియాలో రాణించాలంటే.. చాలా చబ్బీగా ఉన్నావు ఇలా ఉంటే కుదరదు అని హెచ్చరించారట. దీనితో కామాక్షి కాష్టపడి వెయిట్ తగ్గిందట. 

మోడల్ గా మేము చెప్పిన అగ్రిమెంట్ కి సంతకం చేస్తే నీ లైఫ్ బావుంటుందని.. లేకపోతే ఇక్కడితో నీ కెరీర్ ముగిసిపోతుందని నిర్వాహకులు బెదిరించారట. అది తనని ఎంతగానో భాదించినట్లు కామాక్షి పేర్కొంది. ఎన్నో కలలతో వచ్చిన వారిని ఇలా నెమ్మదిగా మోడల్స్ గా మార్చేసి కెరీర్ లేకుండా చేస్తున్నారు అని పేర్కొంది. 

తనకి మోడలింగ్ లో ఎన్నో చేదు అనుభవాలు ఎదురైనట్లు కామాక్షి పేర్కొంది. ఆ తర్వాత నటన వైపు వచ్చిందట. కామాక్షి వృత్తి రీత్యా డాక్టర్ అయినప్పటికీ సోషల్ మీడియాలో మామూలు హాట్ సెన్సేషన్ కాదు.. మైండ్ బ్లోయింగ్ అనిపించేలా కాకరేపే ఫోజులు ఇస్తూ ఉంటుంది. 

తాజాగా బికినీ తరహా అవుట్ ఫిట్ లో కామాక్షి ఇచ్చిన ఫోజులు చూస్తే కుర్రాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోతాయి. అంత ఘాటుగా నిలువెల్లా సొగసుతో మైండ్ బ్లాక్ చేస్తోంది. 

click me!