టాప్ కి ఫ్రాక్ కి చిన్న గ్యాప్ ఇచ్చి, శ్రీముఖి గ్లామర్ ట్రీట్... సెగలు రేపుతున్న లేటెస్ట్ లుక్!

First Published | Feb 1, 2024, 7:04 PM IST


శ్రీముఖి బ్లాక్ ట్రెండీ వేర్లో మెస్మరైజ్ చేసింది. తన అందాలతో కనువిందు చేసింది. బుల్లితెర రాములమ్మ లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. 
 

Sreemukhi


శ్రీముఖి టాప్ యాంకర్స్ లో ఒకరిగా దూసుకుపోతుంది. పలు షోలలో ఆమె సందడి చేస్తుంది. బుల్లితెర మీద సుమ తర్వాత శ్రీముఖిదే హవా. 

Sreemukhi

సూపర్ సింగర్, స్టార్ మా పరివార్, ఓటీటీలో కామెడీ ఎక్స్ఛేంజ్ కి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తోంది. తన ఎనర్జీ, గ్లామర్ తో కట్టిపడేస్తుంది. 


Sreemukhi

నటి కావాలని పరిశ్రమకు వచ్చిన శ్రీముఖి యాంకరింగ్ వైపు అడుగులు వేసింది. స్టాండప్ కామెడీ షో కాన్సెప్ట్ తో ప్రసారమైన పటాస్ తో వెలుగులోకి వచ్చింది. 

Sreemukhi

యాంకర్ గా ఎదుగుతున్న క్రమంలో శ్రీముఖి బిగ్ బాస్ షోలో పాల్గొంది. 2019లో ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు 3లో శ్రీముఖి పార్టిసిపేట్ చేసింది. 

Sreemukhi


హౌస్లో శ్రీముఖి సత్తా చాటింది. ఏకంగా ఫైనల్ కి వెళ్ళింది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నుండి గట్టి పోటీ ఎదుర్కున్న శ్రీముఖి రన్నర్ గా నిలిచింది. 
 

Sreemukhi

టైటిల్ మిస్ అయినా... రెమ్యునరేషన్ రూపంలో భారీగా రాబట్టిందని సమాచారం. బిగ్ బాస్ షో శ్రీముఖి కెరీర్ కి ప్లస్ అయ్యింది. ఆమెకు ఆఫర్స్ వరుస కట్టాయి. 

Sreemukhi

శ్రీముఖి అటు నటిగా కూడా రాణిస్తుంది. హీరోయిన్ గా ఒకటి రెండు చిత్రాలు చేసింది. భోళా శంకర్ మూవీలో చిరంజీవితో రొమాన్స్ చేసింది. 

Sreemukhi

మరోవైపు శ్రీముఖి పెళ్లి వార్తలు తరచుగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పట్లో శ్రీముఖికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదట. దానికి ఇంకా సమయం ఉందని అంటుంది. 

Sreemukhi

శ్రీముఖి కెరీర్లో సెటిల్ అయ్యింది. రోజుకు లక్షల్లో సంపాదిస్తుంది. హైదరాబాద్ లో లగ్జరీ హౌస్ నిర్మించుకున్న శ్రీముఖి తన పేరెంట్స్ తో పాటు నివాసం ఉంటుంది. 

Sreemukhi

యాంకర్ గానే కాకుండా నటిగా, ప్రొమోషన్స్ ద్వారా శ్రీముఖి భారీగా సంపాదిస్తుంది. బుల్లితెరపై తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుని స్టార్డం అనుభవిస్తుంది. 

Latest Videos

click me!