అయితే పోలీసులు ఉరి వేసుకునేందుకు ఉపయోగించిన కుర్తాను కూడా ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్ కోసం పంపినట్టుగా తెలుస్తోంది. నిజంగానే ఆ కుర్తా సుశాంత్ వెయిట్‌ను ఆపగలదా అన్న విషయంలో స్పష్టత కోసం కుర్తాను ఎఫ్ఎస్‌ఎల్‌కు పంపినట్టుగా తెలుస్తోంది. సుశాంత్ మరణించిన రోజు అతని రూంలో కప్‌బోర్డ్ ఓపెన్ చేసి ఉండటాన్ని కూడా పోలీసులు గుర్తించారు.