టాలీవుడ్‌లో నెంబర్ వన్ పొజిషన్‌కు పోటి పడే స్టార్స్ చాలా మందే ఉన్నారు. ఇప్పటికే మహేష్ బాబు నెంబర్ వన్ అన్న టాక్ వినిపిస్తుండగా, బాహుబలితో ప్రభాస్ కూడా ఆ ప్లేస్‌కు పోటి ఇస్తున్నాడు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్స్ చాలా మంది కూడా పోటి పడుతున్నారు. అత్యధిక ప్రజాదరణ పొందిన స్టార్స్ లిస్ట్‌ను రిలీజ్ చేసింది ఓర్‌మ్యాక్స్ సంస్థ. పది మంది లిస్ట్‌లో బన్నీ టాప్‌లో నిలిచాడు. లిస్ట్‌లో ఎవరెవరు ఏ స్థానాల్లో ఉన్నారో ఇప్పుడు చూద్దాం.