ఆర్ఎక్స్ 100 తర్వాత వరుస తెలుగు సినిమాల్లో బిజీగా ఉన్న పాయల్ ప్రస్తుతం ఇతర బాషల్లోనూ నటిస్తోంది. తెలుగులో చివరిగా‘డిస్కో రాజా’, ‘అనగనగా ఓ అతిథి’ మూవీల్లో నటించగా ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ మూవీలో నట్టిస్తున్నది. ఈ మేరకు ఆ సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.