విరహంతో పరవశించిపోతున్న పాయల్‌ రాజ్‌పుత్‌.. బ్లూ డ్రెస్‌లో కాలుపైకెత్తి హాట్‌ ట్రీట్‌ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ

Published : Jan 24, 2023, 05:28 PM IST

బోల్డ్ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. గ్లామర్‌ ఫోటో షూట్లతో అదరగొడుతుంది. హాట్‌ ట్రీట్‌ ఇస్తూ కుర్రాళ్లని ఎంగేజ్‌ చేస్తుందీ అందాల భామ.   

PREV
18
విరహంతో పరవశించిపోతున్న పాయల్‌ రాజ్‌పుత్‌.. బ్లూ డ్రెస్‌లో కాలుపైకెత్తి హాట్‌ ట్రీట్‌ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ

పాయల్‌ రాజ్‌పుత్‌ తాజాగా బ్లూ డ్రెస్‌లో మెరిసింది. మిర్రర్‌ ముందు విరహంతో ఊగిపోతుంది. విరహపు పోజులతో పరవశించిపోతున్న ఈ భామ మత్తెక్కించే ఫోటో షూట్ తో సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంటుంది. 
 

28

ఇందులో కాలు పైకెత్తి థైస్‌ ట్రీట్‌ ఇచ్చింది. మిర్రర్‌ పోజులతో కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. ఇందులో పాయల్‌ `.. ఓ నా తలలో గందరగోళం` అంటూ పోస్ట్ పెట్టింది. ఆమె పిచ్చెక్కించే ఫోటోలు, థైస్‌ అందాలు, విరహపు పోజులు నెటిజన్లకి మత్తెక్కిస్తూ చిత్తు చేస్తున్నాయి. 
 

38

పాయల్‌ రాజ్‌పుత్‌ కెరీర్‌ గతుకుల రోడ్డుపై ప్రయాణంలా సాగుతుంది. ఆమెకి ఏ సినిమా చేసినా కలిసి రావడం లేదు. వరుసగా పరాజయాలు ఆమె సినీ కెరీర్‌ని ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి. షాపింగ్‌ మాల్స్ ఓపెనింగ్‌లు తప్ప సినిమా ఛాన్స్ లు ఆమె తలుపు తట్టకపోవడం బాధాకరం. 
 

48

పాయల్‌ గతేడాది మంచు విష్ణుతో `జిన్నా` చిత్రంలో నటించింది. పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెరిసింది. ఇందులో సన్నీలియోన్‌ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. సన్నీలియోన్‌, పాయల్‌ అందాలు, మంచు విష్ణు నటన, కామెడీ ఏదీ పనిచేయలేదు. సినిమా పరాజయం చెందింది. దీంతో ఆగిపోయిన సినిమాలు తప్ప ఇప్పుడు ఆమె చేతిలో ఒక్క మూవీ కూడా లేదని టాక్‌. 

58

కార్తికేయ హీరోగా నటించిన `ఆర్ఎక్స్100` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిందీ పంజాబీ బ్యూటీ పాయల్‌. తొలి సినిమాతో హిట్‌ అందుకుంది. నటిగా తన విశ్వరూపం చూపించింది. ఇందులో హీరోయిన్‌గానే కాదు, నెగటివ్‌ రోల్‌లో మెప్పించింది. అందాలను బోల్డ్ గా ఆవిష్కరించి కుర్రాళ్లకి మెంటల్‌ లేపింది. టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. 

68

దీంతో ఒక్కసారిగా పాపులర్‌ అయిపోయింది. విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఆ ఊపులో రెండు మూడు గ్లామర్‌ ప్రాధాన్యమున్న సినిమాలు చేసింది. కంటెంట్‌ లేకపోవడంతో అవి పరాజయం చెందాయి. అందాలే టార్గెట్‌గా చేసిన ఆ చిత్రాలు ఫ్లాప్‌ కావడంతో పాయల్ కెరీర్‌ మళ్లీ మొదటికొచ్చింది. 
 

78

`ఆర్‌డీఎక్స్ లవ్‌`, `వెంకీమామ`, `డిస్కో రాజా`, `అనగనగా ఓ అతిథి`, `తీస్‌ మార్‌ ఖాన్‌`, `జిన్నా` చిత్రాల్లో నటించింది. `అనగనగా ఓ అతిథి` మంచి పేరు తెచ్చింది. ఈ సినిమా ఫర్వాలేదనిపించింది.

88

అలాగే `తీస్‌ మార్‌ ఖాన్‌`కూడా మెప్పించింది. అవకాశాల కోసం అందాల విందు చేస్తుంది. మరి ఈ అమ్మడి అందాలకు ఛాన్స్ లు దక్కుతాయా? అనేది చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories