హాట్‌ సిట్టింగ్‌లో విరహ వేదనతో సెగలు పుట్టిస్తున్న పాయల్‌.. ఆ థైస్‌ అందాలు చూస్తే చెమటలు పట్టాల్సిందే

Published : Jun 28, 2023, 07:49 PM ISTUpdated : Jun 28, 2023, 09:09 PM IST

`ఆర్‌ఎక్స్ 100` బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ కెరీర్‌ ఒడిదుడుకులతో సాగుతుంది. పెద్ద హిట్లు లేకపోవడంతో ఈ బ్యూటీ జోరు తగ్గిపోయింది. దీంతో ఇప్పుడు అటు చిన్న సినిమాలు, ఓటీటీ ఫిల్మ్స్ తో రాణిస్తుంది.   

PREV
17
హాట్‌ సిట్టింగ్‌లో విరహ వేదనతో సెగలు పుట్టిస్తున్న పాయల్‌.. ఆ  థైస్‌ అందాలు చూస్తే చెమటలు పట్టాల్సిందే

బోల్డ్ బ్యూటీగా టాలీవుడ్‌లో పేరుతెచ్చుకున్న పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రస్తుతం బ్లూ డ్రెస్‌లో హోయలు పోయింది. చైర్‌పై హాట్‌ సిట్టింగ్‌లో కూర్చొని విరహ వేదన చెందుతుంది. తన హాట్‌ పోజులో కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. మరోవైపు చిలిపి నవ్వులు చిందుతూ కవ్వింపులకు దిగుతుందీ హాట్‌ హీరోయిన్‌. 
 

27

మినీ స్కర్ట్ లో థైస్‌ షో చేసింది పాయల్ రాజ్‌పుత్‌. హాట్‌ థైస్‌తో ఆమె ఇచ్చిన నయా పోజులు కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నాయి. ఆ చిలిపి నవ్వులు టెంప్ట్ చేస్తున్నాయి. కుర్రాళ్ల హృదయాలను గల్లంతు చేస్తున్నాయి. ఇప్పుడీ ఫోటోలు  నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

37

పాయల్‌ రాజ్‌పుత్‌ ఇందులో సూపర్‌ హాట్‌గా ఉంది. దీంతో నెటిజన్లు స్పందిస్తూ హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. హాట్‌ చిల్లీ కంటే హాట్‌గా పాయల్ ఉందని అంటున్నారు. ఇలాంటి చిలిపి పోజులిస్తే కుర్రకారు కుదురుగా ఉండటం కష్టమంటున్నారు. ఇలా అయితే నిద్రలేని రాత్రులే అంటూ కామెంట్‌ చేస్తున్నారు. 
 

47

పాయల్‌ రాజ్‌ పుత్‌ ప్రస్తుతం `మాయాపేటిక` అనే ఓటీటీ ఫిల్మ్ లో నటిస్తుంది. అది ఈ నెల 30న విడుదల కాబోతుంది. దీనితో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. దీంతోపాటు `ఆర్‌ఎక్స్ 100` ఫేమ్‌ దర్శకుడు అజయ్‌ భూపతి దర్శకత్వంలో `మంగళవారం` సినిమా చేస్తుంది. ఇది హర్రర్‌ థ్రిల్లర్‌గా ఉండబోతుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. విడుదలకు సిద్ధమవుతుంది. మరోవైపు తమిళంలో `గోల్‌మాల్‌` అనే సినిమాలో నటిస్తుంది.
 

57

పాయల్‌ రాజ్‌పుత్‌.. `ఆర్‌ఎక్స్ 100` చిత్రంతో ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయింది. ఈ సినిమా సక్సెస్‌ అందరిని ఆశ్చర్యపరిచింది. ఇందులో పాయల్‌ నెగటివ్‌ షేడ్స్ ఉన్న హీరోయిన్‌ పాత్రని పోషించడం విశేషం. హీరోయిన్‌ పాత్రల్లో అదొక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. సినిమా విజయంలో కీలకంగా మారింది. ఓ కొత్త హీరోయిన్‌ కాబట్టి అంతటి సాహసం చేయగలిగింది. 
 

67

అయితే ఈ సినిమాలో అంతే బోల్డ్ గానూ నటించింది పాయల్‌. చాలా సీన్లలో టాప్‌ లెస్‌గా, న్యూడ్‌గా కనిపించింది. రొమాన్స్ సీన్లలోనూ రెచ్చిపోయింది. దీంతో ఈ బ్యూటీపై ఆ బోల్డ్ ముద్ర పడింది. ఆ తర్వాత రెండు మూడు అలాంటి సినిమాలే వచ్చాయి. పాయల్‌ అందాలను నమ్ముకునే నిర్మాతలు సినిమాలు చేయడం విశేషం. కానీ అవి బాక్సాఫీసు వద్ద ఘోరంగా బోల్తా కొట్టాయి. దీంతో పాయల్‌ క్రేజ్‌ ఒక్కసారిగా పడిపోయింది. 
 

77

దీంతో సరైన హిట్ లేవు. ఇది కూడా పాయల్‌ కెరీర్‌ని ఇబ్బందుల్లో పడేసింది. దీంతో ఇప్పుడిప్పుడే మళ్లీ బలమైన సినిమాలతో హీరోయిన్‌గా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఐటెమ్‌ సాంగ్ ల్లోనూ మెరుస్తూ ఆకట్టుకుంటుంది. ఆడియెన్స్ ని అలరిస్తుందీ సెక్సీ బ్యూటీ. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories