కోటులో సూపర్ హాట్ గా ప్రియమణి... వయసుతో పాటు పరువాల పదును కూడా పెరుగుతుంది!

Published : Jun 28, 2023, 07:06 PM ISTUpdated : Jun 28, 2023, 07:09 PM IST

నాలుగు పదుల వయసు దగ్గరపడినా ప్రియమణి గ్లామర్ ఇసుమంత కూడా తగ్గలేదు. పైగా మరింత పదునెక్కుతూ కుర్ర హృదయాలకు గాయం చేస్తుంది.   

PREV
18
కోటులో సూపర్ హాట్ గా ప్రియమణి... వయసుతో పాటు పరువాల పదును కూడా పెరుగుతుంది!
Priyamani


తాజాగా పర్పుల్ కలర్ కోటులో సూపర్ హాట్ గా కనిపించింది. ప్రియమణి లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. వయసు పెరుగుతున్నా ఆమె గ్లామర్ తగ్గలేదని నెటిజెన్స్ అభిప్రాయ పడుతున్నారు. 
 

28

ఇటీవల కస్టడీ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ప్రియమణి. నాగ చైతన్య-కృతి శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఆకట్టుకోలేదు. ప్రియమణి పాత్రకు మాత్రం ప్రశంసలు దక్కాయి. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు కస్టడీ చిత్రాన్ని తెరకెక్కించారు.  

38
Priyamani

ప్రస్తుతం  ప్రియమణి హిందీ చిత్రం జవాన్ లో కీలక పాత్ర చేస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా ఈ మూవీ తెరకెక్కుతుంది. నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. పఠాన్ మూవీతో షారుక్ ఖాన్ హిట్ ట్రాక్ ఎక్కారు. దీంతో జవాన్ మూవీ మీద అంచనాలు ఏర్పడ్డాయి. 
 

48

ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ సూపర్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. చేతి నిండా చిత్రాలతో తీరిక లేని కెరీర్ అనుభవిస్తుంది. మరోవైపు బుల్లితెరపై సందడి చేస్తుంది. మోస్ట్ పాపులర్ తెలుగు డాన్స్ రియాలిటీ షో ఢీ జడ్జిగా ఆమె వ్యవహరిస్తున్నారు. గత కొన్ని సీజన్స్ గా ప్రియమణి ఈ షో జడ్జిగా ఉన్నారు. షూటింగ్స్ తో బిజీ కావడంతో ప్రియమణి ఈ మధ్య ఢీ షోలో కనిపించడం లేదు.

58

కాగా ప్రియమణి వివాహం చేసుకొని ఐదేళ్లు దాటిపోయింది. ఈవెంట్ ఆర్గనైజర్ ముస్తఫా రాజ్ ని ప్రియమణి 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి అయ్యిందన్న మాటే కానీ... ఆయన అమెరికాలో ఉంటుంటే, ప్రియమణి ఇండియాలో సినిమాలతో బిజీగా ఉన్నారు. 

68

మరి ఏజ్ బార్ అవుతున్న పిల్లలు కనాలనే ఆలోచన చేయడం లేదు. ప్రియమణి ప్రస్తుత వయసు 39 ఏళ్ళు కావడం విశేషం. ఆ మధ్య ముస్తఫా రాజ్ తో విభేదాలు తలెత్తాయి, విడిపోతున్నారంటూ పుకార్లు వినిపించాయి. ఆ రూమర్స్ ని ప్రియమణి తనదైన స్టైల్ లో తిప్పికొట్టింది.

 


 

78
Priyamani

కాగా ముస్తఫా రాజ్ మొదటి భార్య ప్రియమణితో వివాహం చెల్లదంటూ న్యాయపోరాటం చేస్తున్నారు. తనకు విడాకులు ఇవ్వకుండానే ముస్తఫా రాజ్ ప్రియమణిని వివాహం చేసుకున్నారనేది ఆమె ఆరోపణ. పలుమార్లు మీడియా ముందు ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు. 

88

ప్రియమణి జాతీయ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. పరుత్తివీరన్ చిత్రంలోని నటనకు ఆమెకు ఈ అవార్డు లభించింది. తెలుగులో ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్ తో ప్రియమణి నటించారు. యమదొంగ మూవీలో ఎన్టీఆర్-ప్రియమణి జతకట్టారు. ఈ చిత్రానికి రాజమౌళి దర్శకుడు కావడం విశేషం. 

click me!

Recommended Stories