లేత పచ్చ రంగు చీర ధరించిన పాయల్... చీర చెంగు పొరల చాటు నుండి అందమైన నడుము సోయగాలు చూపించారు. ఉందా లేదా అన్నట్లు ఉండే సన్ననైన వంపుల నడుము చీర కట్టులో అద్భుతం చేసింది.

28
కట్టింది చీరైనా కానీ, లుక్ మాత్రం సో సెక్సీగా ఉంది. డ్రెస్ ఏదైనా తాను ధరిస్తే హాట్ నెస్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ లా మారిపోతుందని పాయల్ తీరు చూస్తుంటే అర్థం అవుతుంది.

38
పాయల్ సెక్సీ బాడీపైకి చేరిన చీర సైతం ఆమె గ్లామర్ ముందు చిన్నబోతుంది. అందుకే పాయల్ చీరకడితే చీర కూడా సిగ్గు పడుతున్నట్లు రొమాంటిక్ గా అనిపిస్తుంది.

48
కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రాలు చేయకపోయినా తన గ్లామర్ తో ఫ్యాన్స్ ని పోగేసుకున్నారు పాయల్. ఆర్ ఎక్స్ 100 తరువాత, ఆ రేంజ్ హిట్ మరొకటి పడితే అమ్మడు కెరీర్ ఎక్కడికో వెళ్ళేది.

58
కానీ పాయల్ కి సరైన బ్రేక్ రాలేదు. టాలీవుడ్ స్టార్స్ అందరితో నటించి పరిశ్రమను షేక్ చేస్తుందని అనుకుంటే, లక్ దక్కని పాయల్ మాత్రం, అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితిలో ఉన్నారు.

68
టాలీవుడ్ లో పాయల్ కెరీర్ ముగింపు దశకు చేరినట్లు అనిపిస్తుంది. అందుకే పాయల్ కోలీవుడ్ పై కన్నేసింది. ఏంజెల్ అనే చిత్రంతో పాయల్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది.

78
ఏంజెల్ కామెడీ హారర్ మూవీగా తెరకెక్కుతుండగా, పాయల్ రోల్ సూపర్ హాట్ గా ఉంటుందని సమాచారం. హీరోయిన్ నచ్చితే కోలీవుడ్ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు.

88
ఏంజెల్ మంచి విజయం సాధించిన నేపథ్యంలో పాయల్ అక్కడ బిజీ అయ్యే సూచనలు కలవు. మరి కోలీవుడ్ అయినా పాయల్ కి కలిసొస్తుందో లేదో చూడాలి.