జబర్దస్త్ వేదికపై చిగురించిన కొత్త జంట వర్ష, ఇమ్మానియేల్. ఈ బ్లాక్ అండ్ వైట్ లవ్ స్టోరీ సూపర్ సక్సెస్ అని చెప్పాలి. వర్ష, ఇమ్మానియేల్ జంటకు మంచి క్రేజ్ ఉంది. సుధీర్, రష్మీల జంట తరువాత ఆ స్థాయిలో పాపులారిటీ తెచుకున్నారు వీరు.
తాజాగా వర్ష, ఇమ్మానియేల్ వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి బట్టలలో ముచ్చటగా ఉన్నారు ఈ యంగ్ ఫెయిర్. ఎర్ర చోళీ లెహంగాలో వర్ష, పంచ కట్టులో ఇమ్మానియేల్ మెరిసిపోయారు.

29
పెళ్లి కూతురుగా వర్ష, పెళ్లి కొడుకుగా ఇమ్మానియేల్ చాలా ఆనందంగా, అందంగా కనిపించారు. ఒకరిని మరొకరు చూసుకుంటూ మురిసిపోయారు.

39
ఈ జంటను చూసి జడ్జి రోజా ఆసక్తికర కామెంట్ చేశారు. నిన్ను చూస్తుంటే ఒక జోక్ గుర్తొస్తుంది ఇమ్మానియేల్.. అన్న రోజా, ఎవరైనా ఎండలో కాకికి మంచి నీళ్లు పెడితే మంచి పెళ్ళాం వస్తుందట, నువ్వు ఏకంగా లస్సీ పెట్టి ఉంటావ్, ఇంత అందమైన పెళ్ళాం వచ్చిందని కామెంట్ చేశారు.

49
రోజా కామెంట్ కి జబర్దస్త్ వేదికపై ఉన్న కమెడియన్స్ తో పాటు, అందరూ గట్టిగా నవ్వేశారు. మరో వైపు సుధీర్ రష్మీతో వాదనకు దిగాడు.

59
ఇమ్మానియేల్, వర్ష పెళ్లి ని ఉద్దేశిస్తూ.. ఎనిమిదేళ్లుగా ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ అంటూ ఏవేవో అంటున్నారు. నిన్న గాక మొన్నొచ్చిన బళ్ళు డిపోకు వెళ్లిపోతున్నాయి. మన బండి డిపోకు ఎప్పుడు వెళుతుందని నిలదీశాడు.

69
మన బండి రోడ్లపై తిరగడమే అని రష్మీ అనగా, అయితే ఈ బండి డిపోకి వెళ్లదా అని సుధీర్ అడిగాడు. అసలు ఈ బండి డిపోకి వస్తుందా అంటూ , ఎదురు ప్రశ్న అడిగింది రష్మీ.

79
మొన్నగాక నిన్న లవ్ బర్డ్స్ గా మారిన వర్ష, ఇమ్మానియేల్ పెళ్లి, చేసుకున్నారు, మన పెళ్లి ఎప్పుడని సుధీర్ పరోక్షంగా నిలదీయగా... నీకు అంత సీన్ లేదని డైరెక్ట్ గా రష్మీ కౌంటర్ వేసింది.

89
మరోవైపు రోజా మరలా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె ఇటీవల అనారోగ్యం కారణంగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. రెండు మేజర్ ఆపరేషన్స్ జరిగినట్లు రోజా భర్త సెల్వమణి తెలియజేశారు.

99
రోజా రీఎంట్రీతో జబర్ధస్త్ వేదికకు మరలా కళ వచ్చింది. ఇక ఏప్రిల్ 9న ప్రసారం కానున్న ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఇమ్మానియేల్, వర్ష పెళ్లి సీన్ హైలెట్ కానుంది.