గత ఏడాది పాయల్ నటించిన వెంకీ మామ మాత్రమే ఓ మోస్తరు విజయాన్ని దక్కించుకుంది. రీసెంట్ గా హీరో రవితేజతో చేసిన డిస్కో రాజా మరో చేదు అనుభవాన్ని మిగిల్చింది. ప్రస్తుతం పాయల్ కోలీవుడ్ పై కూడా ద్రుష్టి సారించింది.

ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ కి పాయల్ ట్రీట్స్ పంచుతూ ఉంటుంది. కురచ దుస్తులలో హాట్ హాట్ ఫోటోలకు పోజులిస్తూ కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది.

తాజాగా పాయల్ స్లీప్ వేర్ ధరించి కొన్ని ఫోటోలకు ఫోజిచ్చింది. అలాగే పజమాస్ లో లైఫ్ చాలా బెటర్ గా ఉంటుంది అంటూ ఓ కామెంట్ పెట్టింది. పడక గది ధరించే బట్టలలో పాయల్ సెక్సీ లుక్స్ తో హీట్ పెంచేయగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.