నడుమందాలు చూపిస్తూ..నరాలు లాగేస్తోన్న పాయల్ రాజ్ పుత్, సోకుల సునామీలో ముంచెత్తుతోంది

First Published Sep 29, 2022, 7:58 AM IST

 పాయల్‌ రాజ్‌పుత్‌ అందాలతో అద్భుతం సృష్టిస్తోంది.. సోకుల సునామీ ని లేపుతోంది. సోషల్ మీడియా కూడా కాకెక్కేలా  వేడి వేడి గా అందాలను వడ్డిస్తోంది బ్యూటీ. పాయల్ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అదరహో పాయల్ అంటూ పొగిడేస్తున్నారు. 
 

గ్లామర్ తో  దుమారం రేపుతోంది పాయల్ రాజ్ పుత్.. హద్దులు లేకుండా అందాలను ఆరబోస్తూ.. అజంతా శిల్పంలా అదరగొడుతోంది. ఎప్పటికప్పుడు పాయల్ సొగసులను రకరకాల యాంగిల్స్ లో చూపిస్తూ.. చంపేస్తోంది. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది బ్యూటీ. 
 

పాయల్‌ రాజ్‌పుత్‌ లేటెస్ట్ పిక్స్ రచ్చ రచ్చ చేస్తున్నాయి. క్లాసిక్ డ్రెస్ లో మెరిసిన ఆర్ ఎక్స్ 100 బ్యూటీ.. నడుము అందాలతో నకరాలు పోతుంది. ఎద సొగసుల చూపిస్తూ చంపేస్తోంది. సిగ్గుపడుతూ.. కన్నుగీటుతూ.. కుర్రాళ్ల గుండెల్లో గుణపాలు గుచ్చుతోంది. 
 

హాట్‌  పోజులిస్తూ కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది పాయల్.. సన్నని ఆమె చిరనవ్వు.. ఓర చూపు.. కుర్రకారును  కవ్విస్తున్నాయి. కిల్లింగ్‌ స్మైల్‌తో నెటిజన్ల కొంప కొల్లేరు చేస్తుంది పంజాబీ బ్యూటీ. ప్రస్తుతం ఈ సెక్సీ బ్యూటీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

పాయల్‌ రాజ్‌పుత్‌ అందాలు ఆరబోయడంలోనూ ముందే ఉంటుంది. గ్లామర్‌ షోలో బౌండరీలు బ్రేక్‌ చేస్తూ నెటిజన్లకి, అభిమానులకు ట్రీట్‌ ఇస్తుంటుంది. హాట్‌ షోలో రెచ్చిపోయే ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నాయి. 
 

రీసెంట్ గా తీస్‌ మార్‌ ఖాన్‌ మూవీతో మరో సారి రచ్చ రచ్చ చేసింది పాయల్. ఆర్ ఎక్స్ 100 ను మించిన హాట్ నెస్ తో.. బోల్డ్ సీన్స్ లో నటించి మెప్పించి.. ఒక రకంగా రెచ్చగొట్టింది చిన్నది.  ఆది సాయికుమార్‌తో కలిసి పీక్ స్టేజ్ లో  రచ్చ చేసింది. 
 

ప్రస్తుతం మంచు విష్ణుతో కలిసి జిన్నా మూవీలో నటించింది పాయల్ ఈ సినిమా  రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ మూవీలో ఇద్దరు శృంగార తారలు సందడి చేయబోతున్నారు. సన్నీలియోన్‌ తో  పోటా పోటీగా పాయల్ అందాల విందు చేయబోతుంది ఈసినిమాలో.  
 

payal rajput

కెరీర్ బిగినింగ్ లో సూపర్ స్పీడ్ చూపించిన పాయల్ రాజ్ పుత్.. తరువాత బాగా డౌన్ అయ్యింది. అయితే సినిమాల విషయంలో ఆమె జాగ్రత్త పడలేక పోయింది. కథల విషయంలో  సెలక్షన్‌లో జాగ్రత్త పడకపోవడంతో కెరీర్‌పై గట్టిగా ప్రబావం చూపించింది. 

వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతుంది పాయల్. యంగ్ స్టార్స్ తో సినిమాలు చేయాల్సింది.. సీనియర్‌ హీరోలతో కలిసి చేయల్సి వచ్చింది. లేదంటే  బోల్డ్ రోల్స్ లకే ఆమె పరిమితం అవ్వాల్సి వచ్చింది.   కమర్షియల్‌ సక్సెస్‌ లేకపోవడంతో పాయల్‌ కెరీర్‌ ట్రాక్‌ తప్పింది. ఇప్పుడిప్పుడు మళ్లీ పుంజుకుంటోందనే నమ్మకంతో ఉంది పాయల్‌. మంచు విష్ణుతో కలిసి నటించిన జిన్నా పైనే ఆమె ఆశలన్నీ ఉన్నాయి. 

click me!