యంగ్ బ్యూటీ కేతికా శర్మ ఇంటర్నెట్ లో అడుగుపెట్టిందంటే అందాల విందుకు అవధులే ఉండవని చెప్పొచ్చు. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో కుర్ర హీరోయిన్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదనే చెప్పాలి. వరుసగా చిత్రాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తోంది.
గ్లామర్ విందు చేయడంలో యంగ్ బ్యూటీ కేతికా శర్మ ఎప్పుడో హద్దులు దాటేసింది. సెక్సీ అవుట్ ఫిట్స్ లో గ్లామర్ షోతో రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. అయితే అటు సినిమాల్లోనే కాకుండా ఇటు సోషల్ మీడియాలోనూ అందాల రచ్చ చేస్తోంది.
కేతికా ఎలాంటి దుస్తులు ధరించి గ్లామర్ విందు చేయడం ఖాయం. యంగ్ బ్యూటీ బోల్డ్ గా అందాలను ఆరబోస్తుండటం అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఖుషీ అవుతున్నారు. కేతికా కూడా ఇంటర్నెట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునేందుకు వరుసగా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది.
తాజాగా నార్త్ బ్యూటీ కేతికా మరిన్ని గ్లామర్ పిక్స్ ను ఇన్ స్టా గ్రామ్ ద్వారా పంచుకుంది. సంప్రదాయ దుస్తుల్లోనూ యంగ్ బ్యూటీ గ్లామర్ విందుతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ట్రెడిషనల్ లుక్ లోనూ హాట్ లుక్కింగ్ తో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
లేటెస్ట్ గా కేతికా పంచుకున్న ఫొటోలు ఆకర్షణీయంగా ఉన్నాయి. వైట్ లెహంగా, వోణీలో అసలైన అందాలను ప్రదర్శిస్తూ యువతను తనవైపు తిప్పుకుంటోంది. ట్రెడిషనల్ వేర్ ధరించిన అందాల బొమ్మ అన్నీ యాంగిల్లో గ్లామర్ విందు చేస్తోంది.
ట్రెండీ వేర్ అయినా, ట్రెడిషనల్ వేర్ అయినా కేతికా అందాల రచ్చ మాత్రం తగ్గడం లేదు. తాజాగా నడుము, నాభీ సొగసులను చూపిస్తూ కుర్రాళ్ల టెంపరేచర్ పెంచేస్తోంది. మత్తు చూపులతో, మతిపోయే పోజులతో కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
కేతికా పంచుకున్న ఫొటోలను ఇంటర్నెట్ ఫ్యాన్స్ కూడా లైక్స్ చేస్తూ సపోర్ట్ ఇస్తున్నారు. మరోవైపు తన బ్యూటీని పొగుడుతూ క్రేజీగా కామెంట్లు కూడా పెడుతున్నారు. అభిమానులతో పాటు నెటిజన్లు కూడా కేతికా అందానికి మంత్రముగ్ధులవడంతో పిక్స్ ను తెగ వైరల్ చేస్తున్నారు.
‘రొమాంటిక్’ ఫిల్మ్ తో తెలుగు ఆడియెన్స్ పరిచయం అయ్యింది కేతికా శర్మ. ఇటీవల యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) సరసన ‘రంగ రంగ వైభవంగా’ చిత్రంతో అలరించింది. ఈ మూవీలో మాత్రం కాస్తా హోమ్లీ బ్యూటీగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన అప్ కమింగ్ ఫిల్మ్స్ పై అప్డేట్స్ ఏమీ లేవు.