మహేష్‌ తల్లి ఇందిరాదేవి భౌతికకాయానికి నివాళ్లు అర్పించిన కేటీఆర్‌, వెంకీ, నాగ్‌, మోహన్‌బాబు, విజయ్ తదితర తారలు

Published : Sep 28, 2022, 09:34 PM IST

మహేష్‌బాబు తల్లి, సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణ మొదటి భార్య ఇందిరాదేవి బుధవారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె పార్థివ దేహాన్ని సందర్శించిన సెలబ్రిటీలు నివాళ్లు అర్పించింది. ఆయా ఫోటోలు.   

PREV
131
మహేష్‌ తల్లి ఇందిరాదేవి భౌతికకాయానికి నివాళ్లు అర్పించిన కేటీఆర్‌, వెంకీ, నాగ్‌, మోహన్‌బాబు, విజయ్ తదితర తారలు
mahesh babu

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఇందిరాదేవి ఈ రోజు తెల్లవారుజామున ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో కృష్ణ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నారు. ఆమె మరణంతో మహేష్‌ తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యింది. తల్లి మరణంతో మహేష్‌ తల్లడిల్లిపోయారు. కృష్ణకన్నీరు మున్నీరయ్యారు. వారి ఫ్యామిలీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. 

231
mahesh babu

తల్లి పార్థివదేహాన్ని చూసి మహేష్‌ చలించిపోయాడు. బరువెక్కిన హృదయంతో ఆమెకి నివాళ్లు అర్పించారు. పూలమాల వేసి తల్లిని చూసుకుని ఎమోషనల్‌ అయ్యారు.ఓ వైపు కృష్ణ, మరోవైపు మహేష్‌ కన్నీళ్లు పెట్టుకున్న తీరు అందరిని కలచివేసింది. 
 

331

టాలీవుడ్‌ సెలబ్రిటీలు మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు.  వారిలో ప్రముఖ దర్శకుడు బి గోపాల్‌ నివాళ్లు అర్పించారు. 

431

టాలీవుడ్‌ సెలబ్రిటీలు మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు.  సీనియర్‌ నటుడు నరేష్‌, కృష్ణ, ఆయన కూతురు ఎమోషనల్‌ అయిన సందర్భం. 

531

టాలీవుడ్‌ సెలబ్రిటీలు మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు.  ఇందిరా దేవికి నివాళ్లు అర్పిస్తున్న సంగీత దర్శకుడు తమన్‌, నిర్మాత నాగవంశీ. 

631

టాలీవుడ్‌ సెలబ్రిటీలు మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు.  తల్లి భౌతికి కాయానికి నివాళ్లు అర్పిస్తున్న కూతురు మంజుల. 

731

టాలీవుడ్‌ సెలబ్రిటీలు మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు.  ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఇందిరా దేవి భౌతిక కాయానికి నివాళ్లు అర్పిస్తున్న దృశ్యం. 

831

టాలీవుడ్‌ సెలబ్రిటీలు మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు. కృష్ణ, మహేష్‌లను ఓదార్చుతున్న దర్శకుడు త్రివిక్రమ్‌, కొరటాల తదితరులు. 

931

టాలీవుడ్‌ సెలబ్రిటీలు మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు.  తల్లి భౌతిక కాయానికి నివాళ్లు అర్పిస్తున్న ఇందిరా దేవికూతుళ్లు. బంధువులు. 

1031

టాలీవుడ్‌ సెలబ్రిటీలు మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు.  నానమ్మ ఇందిరా దేవికి నివాళ్లు అర్పిస్తున్న సితార. చిత్రంలో తల్లి నమ్రత ఉన్నారు. 

1131

టాలీవుడ్‌ సెలబ్రిటీలు మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు.  ఇందిరా దేవికి నివాళ్లు అర్పిస్తున్న విక్టరీ వెంకటేష్‌. 

1231

టాలీవుడ్‌ సెలబ్రిటీలు మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు.  ఇందిరా దేవి భౌతిక కాయానికి నివాళ్లు అర్పిస్తున్న నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌. 

1331

టాలీవుడ్‌ సెలబ్రిటీలు మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు.  ఇందిరా దేవి భౌతిక కాయానికి నివాళ్లు అర్పిస్తున్న ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌. 

1431

టాలీవుడ్‌ సెలబ్రిటీలు మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు.  మరోవైపు నాన్నమ్మ మరణంతో మహేష్‌ కూతురు సీతార తట్టుకోలేకపోయింది. ఆమె తండ్రి ఒళ్లో కూర్చొని ఎక్కి ఎక్కి ఏడ్చింది. ఆమెని మహేష్‌ ఓదార్చడం విశేషం. 

1531

టాలీవుడ్‌ సెలబ్రిటీలు మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు.  ఇందిరా దేవి భౌతిక కాయానికి నివాళ్లు అర్పించిన దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు. 

1631

టాలీవుడ్‌ సెలబ్రిటీలు మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు. ఇందిరా దేవి భౌతిక కాయానికి నివాళ్లు అర్పించిన ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్. 

1731

టాలీవుడ్‌ సెలబ్రిటీలు మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు.    ఇందిరాదేవి పాత ఫోటో ఫ్రేమ్‌కి పూల మాల వేసి నమ్రత సైతం నివాళ్లు అర్పించారు. 

1831

టాలీవుడ్‌ సెలబ్రిటీలు మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు. ఇందిరా దేవి భౌతిక కాయానికి నివాళ్లు అర్పిస్తున్న యంగ్‌ హీరో అడవి శేష్‌. 

1931

టాలీవుడ్‌ సెలబ్రిటీలు మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు. ఇందిరా దేవి భౌతిక కాయానికి నివాళ్లు అర్పిస్తున్న సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌. 

2031

టాలీవుడ్‌ సెలబ్రిటీలు మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు. ఇందిరా దేవి భౌతిక కాయానికి నివాళ్లు అర్పిస్తున్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌. 

2131

టాలీవుడ్‌ సెలబ్రిటీలు మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు. ఇందిరా దేవి భౌతిక కాయానికి నివాళ్లు అర్పిస్తున్న హీరో నాగార్జున. 

2231

టాలీవుడ్‌ సెలబ్రిటీలు మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు. ఇందిరా దేవి భౌతిక కాయానికి నివాళ్లు అర్పిస్తున్న మోహన్‌బాబు. 

2331

టాలీవుడ్‌ సెలబ్రిటీలు మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు. కృష్ణ, మహేష్‌లతో ముచ్చటిస్తున్న మంత్రి కేటీఆర్. ఈ సందర్బంగా వారిని ఓదార్చారు.

2431

టాలీవుడ్‌ సెలబ్రిటీలు మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు. కృష్ణ, మహేష్‌లతో ముచ్చటిస్తున్న మంత్రి కేటీఆర్. ఈ సందర్బంగా వారిని ఓదార్చారు.

2531

టాలీవుడ్‌ సెలబ్రిటీలు మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు.  ఇందిరా దేవి భౌతిక కాయానికి నివాళ్లు అర్పించిన మంచు లక్ష్మీ. 

2631

టాలీవుడ్‌ సెలబ్రిటీలు మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు. ఇందిరా దేవి భౌతిక కాయానికి నివాళ్లు అర్పించిన నిర్మాత అల్లు అరవింద్‌. 

2731

టాలీవుడ్‌ సెలబ్రిటీలు మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు. కృష్ణగారిని ఓదార్చుతున్న నిర్మాత అల్లు అరవింద్‌. చిత్రంలో మోహన్‌బాబు.

2831

టాలీవుడ్‌ సెలబ్రిటీలు మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు. ఇందిరా దేవి భౌతిక కాయానికి నివాళ్లు అర్పించిన ప్రముఖ దర్శకుడు సుకుమార్‌. 

2931

టాలీవుడ్‌ సెలబ్రిటీలు మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు. ఇందిరా దేవి భౌతిక కాయానికి నివాళ్లు అర్పించిన దగ్గుబాటి హీరో రానా. 

3031

టాలీవుడ్‌ సెలబ్రిటీలు మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు. ఇందిరా దేవి భౌతిక కాయానికి నివాళ్లు అర్పించిన రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ. 

3131

టాలీవుడ్‌ సెలబ్రిటీలు మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు. ఇందిరా దేవి భౌతిక కాయానికి నివాళ్లు అర్పించిన దర్శకుడు మెహర్‌ రమేష్‌. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories