Payal Rajput: బ్యాక్‌ అందాలతో కవ్వింపులకు దిగిన పాయల్‌ రాజ్‌పుత్‌.. పొట్టి డ్రెస్ లో కిల్లింగ్‌ పోజ్‌

Published : Jan 17, 2022, 07:01 PM IST

పాయల్‌ రాజ్‌పుత్‌ గ్లామర్‌ సెన్సేషన్‌గా నిలిచింది. `ఆర్‌ఎక్స్ 100`తో ఈ అమ్మడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఘాటెక్కించే అందాలతో ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తున్న ఈ భామ లేటెస్ట్ పిక్‌తో మత్తెక్కిస్తుంది. 

PREV
17
Payal Rajput: బ్యాక్‌ అందాలతో కవ్వింపులకు దిగిన  పాయల్‌  రాజ్‌పుత్‌.. పొట్టి డ్రెస్ లో కిల్లింగ్‌ పోజ్‌

సముద్ర తీరాన అందాలను ఆస్వాదిస్తూ బ్యాక్‌ అందాలతో కవ్వింపులకు దిగింది పాయల్‌. లేటెస్ట్ గా పంచుకున్న ఈ అమ్మడి గ్లామర్‌ పిక్‌ వైరల్‌ అవుతుంది. నెటిజన్లని  కనువిందు చేస్తుంది. కుర్రాళ్ల బాడీలో హీటు  పెంచుతుంది. ప్రస్తుతం పాయల్‌ పిక్‌ నెట్టింట మంటలు పుట్టిస్తుందని చెప్పొచ్చు. 
 

27

`ఆర్‌ఎక్స్‌ 100` చిత్రంతో టాలీవుడ్‌లో అందాల సునామీలా దూసుకొచ్చింది పాయల్‌. ఇందులో గ్లామర్‌ పోతతో కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్ గా మారింది. ఈ అమ్మడి అందాలను సరికొత్తగా ఆవిష్కరించడంతో పిచ్చెక్కిపోయారు. బాబోయ్‌ ఇది గ్లామర్‌ షోకి నెక్ట్స్ లెవల్‌ అని ఎగబడి చూశారు. దీంతో సినిమా సూపర్‌ హిట్‌ గా నిలిచింది. 

37

మరోవైపు వర్కౌట్‌ వీడియోని షేర్‌ చేసింది పాయల్‌. బిగువైన డ్రెస్‌లో ఎద అందాలను చూపిస్తూ చెమటలు కారుతుండగా ఈ బ్యూటీ పంచుకున్న వీడియో తెగ ఆకట్టుకుంటుంది. నెటిజన్లకి పిచ్చెక్కిస్తుంది. వర్కౌట్‌  సెషన్‌లో పాయల్‌ అందాలు మరింత ఘాటెక్కడం విశేషం. 

47

మరోవైపు ఇందులో నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి షాకిచ్చింది. హీరోయిన్‌ పాత్రని ఇలా  కూడా  చెప్పొచ్చా అనే కోణంలో ఆవిష్కరించింది. దీంతో టాలీవుడ్‌ మేకర్స్ సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలా ఓవర్‌  నైట్లో స్టార్‌ అయిపోయింది  పాయల్‌. 

57

ఆ తర్వాత కెరీర్‌ని బిల్డ్ చేసుకోవడంలో విఫలమయిన ఈ బ్యూటీ నెమ్మదిగా కెరీర్‌ని మళ్లీ  ట్రాక్‌లోకి ఎక్కించేందుకు ప్లాన్‌ చేస్తుంది. సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ  రాణిస్తుంది. గతంలో చేసిన మిస్టేక్స్ నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతుంది. 

67

ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో `తీస్‌మార్‌ఖాన్‌`, కన్నడలో `హెడ్‌ బుష్‌`,  తమిళంలో `గోల్‌మాల్‌`, `ఏంజెల్‌` చిత్రాలు చేస్తుంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న `తీస్‌మార్‌ఖాన్‌` చిత్రంపైనే ఎన్నో ఆశలు పెట్టుకుంది పాయల్‌. 

77

పాయల్‌ రాజ్‌పుత్‌ కి సోషల్‌ మీడియాలో మాత్రం  క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఆమెకి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. నిత్యం తన గ్లామర్‌ చిత్రాలను పంచుకుంటూ నెటిజన్లని అలరిస్తుంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories