Nidhhi Agarwal Tempting pose: క్లీవేజ్‌ అందాలతో టెంప్ట్ చేస్తున్న నిధి.. సక్సెస్‌ ఆనందంలో రెచ్చిపోయిందిగా

First Published Jan 17, 2022, 5:36 PM IST

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వల్‌ కుర్రాళ్లకి డ్రీమ్‌ గర్ల్ గా మారింది. సౌత్‌,  నార్త్‌ అనే తేడా లేకుండా ఈ అందాల భామ భారీ క్రేజ్‌ని సొంతం చేస్తుంది. తన అందాల ఆరబోతతో నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌నిస్తుంది ఈ అందాల భామ.

నిధి అగర్వాల్‌ తాజాగా స్లీవ్‌లెట్‌ టైట్‌ ఫిట్‌లో కనువిందు చేస్తుంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఎద ఎత్తులతో కూడిన క్లీవేజ్‌ అందాలతో మెస్మరైజ్‌ చేస్తున్న నిధి ప్రస్తుతం సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తుంది. కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌నిస్తుంది. 

నిధి .. తాజాగా `హీరో` చిత్రంలో నటించింది. మహేష్‌బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా హీరోగా పరిచయం అవుతూ శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైంది. జనవరి 15న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్‌ టాక్‌ వస్తోన్న నేపథ్యంలో సక్సెస్‌మీట్‌ని ఏర్పాటు చేసింది. ఆదివారం  ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌లో నిధి  మెరిసింది. తన అందాలతో కనువిందు చేస్తుంది. 

నిధి అగర్వాల్‌ ఈ సక్సెస్‌తో మరింత క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఆమె పాపులారిటీ మరింతగా పెరిగిందని చెప్పొచ్చు. `ఇస్మార్ట్ శంకర్‌` చిత్రంతో మొదలైన ఈ అమ్మడి హవా క్రమ క్రమంగా పెరుగుతూ వస్తోంది. సోషల్‌ మీడియా, సిల్వర్‌ స్క్రీ ఆడియెన్స్ ఈ బ్యూటీ అందాలను చూసేందుకు ఎగబడుతున్నారు. 

సినిమాల్లోనే కాదు, సోషల్‌ మీడియాలో నిధి చాలా యాక్టివ్‌గా ఉంటుంది. గ్యాప్‌ లేకుండా గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ సోషల్‌ మీడియా  అభిమానులను కనువిందు చేస్తుంది. 

నిధి అగర్వాల్‌ ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌తో కలిసి `హరిహర వీరమల్లు` చిత్రంలో నటిస్తుంది.  ఇందులో ఆమె బలమైన పాత్ర పోషిస్తుంది. పవన్‌తో కలిసి నటించాలనేది ఆమె డ్రీమ్‌.  ఈ చిత్రంతో తన కోరిక  తీరందని తెలిపింద. ఇందులో యాక్షన్‌ కూడా చేసిందని తెలిపింది నిధి. 

నిధి అగర్వాల్‌ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. క్లీవేజ్‌ అందాలతో కుర్రాళ్లని టెంప్ల్ చేస్తుంది నిధి. nidhhi agarwal latest cleavage photos.

click me!