ప్రయాణం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన అందాల భామ పాయల్ ఘోష్, తరువాత ఈ బ్యూటీ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి ఊసరవెల్లి సినిమాలో నటించింది. తెలుగులో దాదాపు పది సినిమాల్లో నటించినా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. దీంతో బాలీవుడ్ బాట పట్టిన భామ తాజాగా ఎన్టీఆర్ విషయంలో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.