అంతేకాదు మీడియాకు తాను మలయాళీ అమ్మాయిని కాదని, తమిళ అమ్మాయిగా పేర్కొనాలని చెపుతోంది. అంతేకాదు తాను పుట్టి పెరిగింది అంతా కోయంబత్తూరులోనే అని, తాను అసలు సిసలు తమిళ అమ్మాయినని చెపుతోంది ఈ నేచురల్ బ్యూటీ.