గెట్ రెడీ పవన్ స్టార్ ఫ్యాన్స్.. అన్న రంగంలోకి దిగుతున్నాడు. వరుసగా డేట్స్ ఇచ్చేసి.. షూటింగ్స్ ను కంప్లీట్ చేయడం కోసం సై అంటున్నాడు. నెలరోజుల గ్యాప్ తో రెండు సినిమాలతో ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేయబోతున్నాడు పవర్ స్టార్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నారు. ప్రభుత్వంపై.. తన శాఖపై పట్టుకోసం కష్టపడుతున్నారు. అంతే కాదు వరదలు ముంచెత్తడంతో.. సమీక్షలు చేస్తూ.. కాస్త కూడా రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు. వీటితో పాటు తన నియోజకవర్గాన్ని కూడా చూసుకుంటున్నారు పవన్.
బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.
27
pawan Kalyan, chiranjeevi, gabbar singh, nagabau
ఇక ఆయన ప్రభుత్వ పనుల నుంచి త్వరలో కాస్త రిలీజ్ అవ్వబోతున్నారట. ఇఫ్పటిక వరకూ శాఖపై అవగాహన తెచ్చుకోవడం కోసం బాగా కష్టపడ్డారు పవన్. ఇక ఆయన తన సినిమాకు టైమ్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకుంటే ఎలక్షన్స్ ముందు ఆయన మూడుసినిమాలు పెండ్డింగ్ పెట్టి ఉన్నారు. అందులో రెండు సినిమాలు దాదాపు మూడేళ్ళకు ముందు షూటింగ్ స్టార్ట్ చేసినవి ఉన్నాయి.
ఓజి తో పాటు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఆయన కంప్లీట్ చేయాల్సి ఉంది. కాగా ఈమూవీస్ ను త్వరలో కంప్లీట్ చేయడం కోసం రెడీ అవుతున్నాడట పవన్ కళ్యాణ్. అందుకోసం ఈ మన్త్ లాస్ట్ వీక్ నుంచి పవర్ స్టార్ రెగ్యూలర్ షూటింగ్స్ కు వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది.
47
అయితే ఆయన సినిమాల కొసంత తన టైమ్ ను రోజులో ఒక్క పూట మాత్రమే కేటాయించబోతున్నారట. మధ్యాహ్నం ఒంటి గండ వరూ షూటింగ్స్ చేసుకుని.. ఆతరువాత తన డ్యూటీ చేయబోతున్నారట పవన్ కళ్యాణ్. తనను నమ్మకున్న సినిమాళ్ళను ముంచడం ఇష్టం లేక.. ఈమూడు సినిమాలు కంప్లీట్ చేయడం కోసం పట్టుదలతో ఉన్నాట పవన్.
57
Pawan Kalyan
అయితే పవన్ కళ్యాణ్ ముందుగా సుజిత్ డైరెక్షన్ లో చేస్తోన్న ఓజీ సినిమాకు డేట్స్ ఇస్తాడని ప్రచారం జరిగింది కాని. ఆయన ముందుగా హరిహరవీరమల్లు సినిమాకోసం తన డేట్స్ ను ఇచ్చాడట. ఈమూవీ నాలుగ ఏళ్లుగా నానుతోంది. ఈసినిమా కోస పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ తో పాటు.. రకరకాల విన్యాసాలను నేర్చుకున్నారు. కాని షూటింగ్ మాత్రం ముందుకు కదల్లేదు.
67
దాంతో ఈమధ్య వరకూ వెయిట్ చేసిన దర్శఖుడు క్రిష్.. రీసెంట్ గా ఈ ప్రాజక్ట్ నుంచి తప్పుకున్నారు. దాంతో యండ్ డైరెక్ట్ ఈ ప్రాజెక్ట్ ను టేకోవర్ చేసుకున్నారు. ఇక అటు హరీష్ శంకర్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం మూడేళ్ళుగా ఎదరు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలను ఈ ఏడాది చివరికల్ల పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట.
77
అంతే కాదు హరిహర వీరమల్లు సినిమాతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను వచ్చే జనవరిలో రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారట. నెల రోజుల గ్యాప్ తో ఈరెండుసినిమాలు రిలీజ్ అవుతాయన సమాచారం అందుతోంది. మరి అనుకున్నట్టుగానే ఇలా చేసి.. ఫ్యాన్స్ కు పండగ చేస్తారా..? లేకు ఇదంతా గాసిప్ ఆ అనేది చూడాలి.