టాలీవుడ్ లో ప్రస్తుతం వరుసగా అవకాశాలను అందుకుంటోంది యంగ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్. క్రేజీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ బిజీగా ఉంది. త్వరలో ఆ సినిమాలతో అలరించబోతోంది.
26
ప్రియాంక మోహన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ఓజీ’ (They Call Him Og). పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) - సుజీతా్ కాంబోలో రూపుదిద్దుకుంటోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
36
అలాగే నేచురల్ స్టార్ నాని (Nani) సరసన మరోసారి నటిస్తోంది. వీరిద్దరి కాంబోలో చివరిగా ‘గ్యాంగ్ లీడర్’ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ (Saripodaa Sanivaaram) రూపుదిద్దుకుంటోంది.
46
ఇలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ ప్రియాంక మోహన్ బిజీగా ఉన్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఆయా సినిమాల్లో నటిస్తోంది. వరుస చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది.
56
ఇలా వరుసగా సినిమాలు చేస్తున్న ప్రియాంక మోహన్ మరోవైపు సోషల్ మీడియాలోనూ కాస్తా యాక్టివ్ గానే కనిపిస్తోంది. ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతూ తన అభిమానులను ఆకట్టుకుంటోంది.
66
మరోవైపు సంప్రదాయ దుస్తుల్లో పద్ధతిగా మెరుస్తూ తన ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. తరుచుగా చీరకట్టులో మెరిసి అలనాటి ప్రముఖ హీరోయిన్లను గుర్తుచేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.